ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలో ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలో ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రేగొండ: వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన నడిపల్లి రాజేశ్వరరావు(52) అనే రైతు ప్రమాదవశాత్తు ఆదివారం ఉదయం వాగులో పడి మృతి చెందాడు. వాగు ఆవలివైపు ఉన్న పొలం వద్దకు వెళుతుండగా ప్రమాదవశాత్తు వాగులోపడి మృతి…
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ పోలీసులు భారీ వడ్డనలే కాదు భౌతిక దాడులు చేయడం లోనూ సత్తా చేపుతున్నారు. దుకాణం ఎదుట వినియోగదారులు వాహనాలు నిలిపిన పాపానికి దుకాణదారుపై ఓ ట్రాఫిక్ ఎస్సై దురుసుగా వ్యవహరించాడు. నోటీసులో రాసేందుకు…
ఉత్తర ప్రదేశ్: నేటి నుంచి సెప్టెంబరు 13 వరకు ‘కోసి పరాక్రమ యాత్ర’ నిర్వహించాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. వీహెచ్‌పీ యాత్ర దృష్ట్యా ఫైజాబాద్, అయోధ్య జిల్లాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత చర్యగా వీహెచ్‌పీ నేత ప్రవీణ్…
హైదారబాద్: చంచల్‌గూడా జైల్లో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ఉదయం 6 గంటలకు నిరవధిక దీక్షను ప్రారంభించినట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు.
హైదరాబాద్: వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష సమైక్యాంధ్ర కోసమా, సమన్యాయం కోసమో తెలపాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఉపాద్యాయులు, కార్మికులు సమ్మె విరమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టిలు మోసాలు వీడి స్పష్టమైన విధానంతో ఉండాలన్నారు. కేంద్ర మంత్రులు పదవులు వదులుకోరు. సోనియా…
హైదరాబాద్: జంటనగరా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో వరుసగా మూడో ఏడాది కూడా ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారధాన్ రన్ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన మారధాన్ రన్‌కు విశేష స్పందన లభించింది. నగరపోలీస్ కమీషనర్…
న్యూఢిల్లీ: ఢిల్లీ లోని ప్రేమనగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
చేజెర్ల: నెల్లూరు జిల్లా పెంచెలకోన అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వహనాన్ని రాపూర్‌రేంజ్ అటవీఅధికారులు ఆదివారం ఉదయం స్వాదీనం చేసుకున్నారు. ఓటెంపో వాహనంలో తరలిస్తున్న 25దుంగలను, వాహనాన్ని అటవీశాఖ సెక్షన్ అధికారి వేదయ్య బృందం స్వాధీనం చేసుకుంది.…