Thursday, 5 November 2026

August 2013

Cartoons

seemandra – cartoon

కోడికూతలా సహజమైనది తెలంగాణ ఉద్యమం అలారంలా కృత్రిమమైనది సీమాంధ్రది

Featured News

సీఎం సీమాంధ్ర పాక్షపాతిగా వ్యవహరిస్తుండు

నేటి నుంచి ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్షలు : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో…

Featured News

పది జిల్లాల తెలంగాణే ఆంటోనీ కమిటీకి స్పష్టం చేస్తాం

హైదరాబాద్‌పై పీటముడి పెడితే తెలంగాణ ఇచ్చినట్టుండదు : టీ మంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధా తథంగా అమలు చేయాలని, పది జిల్లాల తెలంగాణే ఏర్పా టు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీ…

Featured News

సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా? ఎంపీ వి.హనుమంతరావు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ప్రశ్నించారు. తిరుమలకొండపై తాను రెచ్చగొట్టి వ్యాఖ్యాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఆయన విలేకరులతో…

Featured News

హైదరాబాద్‌ తెలంగాణదే కేంద్రం పెత్తనం ఆమోదించం

తెలంగాణలో త్వరలో కేసీఆర్‌ పర్యటన : టీఆర్‌ఎస్‌ మెదక్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఎప్పటికైనా తెలంగాణదేనని, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించబోమని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు…

Featured News

ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేధం!

కైరో, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముస్లిం బ్రదర్‌ హుడ్‌ పార్టీపై నిషేధం విధించాలని ఈజిప్ట్‌ సైనిక ప్రభుత్వం భావిస్తోంది. పదవీచ్యుత అధ్యక్షుడు మోర్సీకి మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో గత నాలుగు రోజుల్లో 800 మంది మరణించారు. ఇంకా…

Cover Story

తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలి

200 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌ మాకొద్దు తాగి కొట్టుకొని చనిపోయిన వాళ్లను సీమాంధ్ర కోసం చనిపోయినట్టుగా చిత్రీకరణ తెలంగాణ తొలి కోడికూత.. సీమాంధ్ర కృత్రిమ అలారం మోత సీమాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల సృష్టే సీమాంధ్ర ప్రజాసంఘాట రౌండ్‌ టేబుల్‌…

వార్తలు

ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్‌ సమావేశం

మెదక్‌: మెదక్‌ జిల్లా వెంకటాపూర్‌లో గల తెరాస అధినేత కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

వార్తలు

నాటకాలు ఆపండి: రాఘవులు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అంశంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడారు. ఖమ్మంలో సీపీఎం ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన  ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన అంశంపై రాజకీయ నాయకులు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని…

వార్తలు

సీఎంతో కేంద్రమంత్రి జైరాం రమేష్‌ భేటీ

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రమేష్‌ చర్చిస్తున్నారు.