Thursday, 5 November 2026

August 2013

వార్తలు

రేపటి నుంచి తెలంగాణ జేఏసీ దీక్షలు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నట్టు జేఏసీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపటి నుంచి ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో ఈ దీక్షలు ఉపక్రమిం…

వార్తలు

ప్రధాని రేసులో లేనుంటున్న చౌహన్‌

భోపాల్‌: తాపు ప్రధాని పదవికి రేసులో లేనని మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహన్‌ అన్నారు. రాష్ట్రంలోనే ఇంకా ఎంతో చేయాలని తాను రాష్ట్రం మీద దృష్టి పేడతానని ఆయన అన్నారు. ఇప్పటివరకూ ప్రధాని విషయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి…

వార్తలు

గాందీ ఆసుపత్రి దారుణం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. శిశువును ఓ మహిళ ఎత్తుకుని పరారైంది. కడపకు చెందిన సుమిత్ర, మనోహర్‌ దంపతులు గతేడాది నుంచి బోరబండ శ్రీరాంనగర్‌లో నివసాముంటున్నారు. సుమిత్రను ప్రసవం కోసం గాంధీ ఆసుపత్రికి…

జాతీయం

జంతర్‌మంతర్‌ వద్ద విశాలాంధ్ర మహాసభ నేతల ధర్నా

ఢిల్లీ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ నేతలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు ధర్నాలో పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేశారు. ఏపీ భవన్‌ సమైక్యాంధ్ర ఎంప్లాయిస్‌…

హైదరాబాద్

వీహెచ్‌ను అరెస్టు చేయాలని ధర్నా

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావును అరెస్టు చేయాలని కోరుతూ తిరుపతి ఎస్వీయూ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ఆర్బన్‌ ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీమాంధ్రులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీహెచ్‌ను వెంటనే అరెస్టు చేయాలని…

హైదరాబాద్

జీఎన్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.50 గంటలకు జీఎస్‌ఎల్వీ డీ5ను ప్రయోగించనున్నారు.

హైదరాబాద్

రేపటి నుంచి తెలంగాణ ఐకాస దీక్ష : కోదండరాం

హైదరాబాద్‌ : రేపటి నుంచి 25 వరకు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ ఐకాస దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మహబూబ్‌నగర్‌లో తెలిపారు.

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యువతి హంగామా

హైదరాబాద్‌ : తాగిన మైకంలో నగరానికి చెందిన ఓ యువతితోపాటు ఆమె స్నేహితులు కొందరు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హంగామా స్పష్టించారు. ఎయిర్‌పోర్టులోని గేమ్స్‌ జోన్‌ సిబ్బందిపై దాడి చేసి చితకబాదారు. దీంతో ఎయిర్‌పోర్టులోని సిబ్బంది వారిని పట్టుకోని పోలీసులకు…

జాతీయం

ఉగ్రవాది అబ్దుల్‌ కరీం తుండా అరెస్టు

న్యూఢిల్లీ : అష్కరే తోయిబాకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు అబ్దుల్‌ కరీం తుండా (70)ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో సంచరిస్తుండగా అతన్ని గత రాత్రి అరెస్ట్‌ చేసినట్లు న్యూఢిల్లీ స్పెషల్‌ సెల్‌…