Thursday, 5 November 2026

August 2013

హైదరాబాద్

ఖైరతాబాద్‌ వద్ద పాదచారుల వంతెన తొలగింపు

ఖైరతాబాద్‌ : నగరంలో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. గడ్డర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాదాచారుల వంతెనలను మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఖైరతాబాద్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద జీహెచ్‌ఎంసీ నిర్మించిన పాదాచారుల వంతెనను మెట్రో అధికారులు పూర్తిగా తొలగించారు.…

హైదరాబాద్

అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వద్ద సమైక్యవాదుల ఆందోళన

హైదరాబాద్‌ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతల అరెస్టుకు నిరసన అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో…

హైదరాబాద్

కడపలో 19వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లాలె ఆందోళనలు నేటితో 19వ రోజుకు చేరాయి. బంద్‌ కారణంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతనడ్డాయి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయనడే ప్రసక్తి లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించారు.

ఆదిలాబాద్

మంచిర్యాలలో శ్రీశ్రీనగర్‌లో దారుణం

ఆదిలాలాబాద్‌ : జిల్లాలోని మంచిర్యాల పట్టణం శ్రీశ్రీనగర్‌లో దారుణం సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు తల్లి, కొడుకులను హత్య చేశారు. మృతులు దేవీ దుర్గమ్మ దినసరి కూలీ కాగా, ఆమె కొడుకు రాజేందర్‌ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు.…

జాతీయం

మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

కాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్‌ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంచ్‌, బి.జి. సెక్టార్‌ వద్ద పాక్‌ సైనికులు గంట పాటు కాల్పులు జరిపారు. ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొటింది.

జాతీయం

గంగానదిలో పడవ బోల్తా : 25 మంది గల్లంతు

బీహార్‌ : ముంగేర్‌లోని గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు

మరో 2 రోజులు వర్షాలు

విశాఖపట్నం : నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమరావారాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. రుతు పవనాలు ఇప్పటి వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా…

హైదరాబాద్

గుండేరు వంతెనపై నిలిచిన రాకపోకలు

హైదరాబాద్‌ : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగపాలెం మండలం ఆచన్నగూడెంలో వర్షాలకు గుండేరు వంతెన కుగింది. దీంతో అధికారులు గుండేరు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.

హైదరాబాద్

నాగర్జున సాగర్‌కు భారీగా వరదనీరు

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 72వేల క్యూసెక్యులు కాగా జౌట్‌ఫ్లో…

Cartoons

seemandra – cartoon

కలుసుంటావా? లేదా? పీకకోస్తా.. యాసిడ్‌ పోస్తా…