Thursday, 5 November 2026

August 2013

సీమాంధ్ర

నర్సీపట్నంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

నర్సీపట్నం : విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు వారిపై కేసు…

హైదరాబాద్

అనంతలో 19వ రోజు కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో 19వ రోజు బంద్‌ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 980 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో బస్టాండులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆందోళనకారులు డిపోల్లోకి వెళ్లకుండా పోలీసులు మోహరించారు.…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో శిశువు మాయం

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రిలో ప్రసూతి విభాగం నుంచి శిశువు మాయమైంది. నిన్న రాత్రి ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. తెల్లవారే సరికి శిశువును దుండగులు అపహరించిరు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జాతీయం

ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలోఉన్న తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తెలుగు ఉద్యోగుల ఆందోళనకు ఏపీ ఉద్యోగులు కూడా సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు నినాదాలు చేశారు.

హైదరాబాద్

ఎస్మాప్రయోగం దురదృష్టకరం : బాపిరాజు

హైదరాబాద్‌ : సీమాంధ్రలో ఎస్మాప్రయోగం దురదృష్టకరమని ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టుబడి దారులు ఉన్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ధైర్యవంతుడని, ఆయనకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. సరైన సమయంలో రాజీనామా…

జాతీయం

పడవ ప్రమాదంలో ఒకరి మృతదేహం లభ్యం

బీహార్‌ : ముంగేర్‌ వద్ద గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో ఒకరి మృత దేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్

మద్యం మత్తులో యవతి వీరంగం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో మద్యం మత్తులో ఓ యువతి వీరంగం చేసింది. జీఎంఆర్‌ సిబ్బందిపై దాడికి పాల్పడింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఆదిలాబాద్

ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు:వివేక్‌

ఆదిలాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యుడు వివేక్‌ మండిపడ్డారు వీహెచ్‌పై తిరుపతిలో జరిగిన దాడిని వివేక్‌ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో తెలంగాణ…

హైదరాబాద్

నేడు ఎస్‌బీఐ బ్యాంక్‌లు తెలిచి ఉంటాయి

హైదరాబాద్‌ : ఈ రోజు జంట నగరాల్లోని ఎల్‌పీజీ వినియోగదారుల సౌకర్యర్థం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ శాఖల పనిచేయనున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌పై భారత ప్రభుత్వం అందజేసే రాయితీ నేరుగా వినియోగదారుని ఖాతాలతో జమచేస్తున్న నేపథ్యంలో ఆధార్‌ కార్డు నెంబరు…