Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

పాతబస్తీలో బ్రౌన్‌షుగర్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని పాతబస్తీలో 100 గ్రాముల బ్రౌన్‌ షుగర్‌ను సీజ్‌ చేశారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.

తెలంగాణ

ఇద్దరు యువకులను చితకబాదిన ఎస్సై

నల్లగొండ,(జనంసాక్షి): జల్లాలోని వలిగొంగలో ఇద్దరు యువకులను ఎస్సై చితకబాదారు. యువకుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆకారణంగా చితకబాదిన ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి…

తెలంగాణ

మోడీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లాల్‌ బహదూర్‌ స్టేడియంలో రేపు జరగనున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నవభారత యువభేరీ సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ నేతలు వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పర్యవేక్షించారు. సభ భద్రతా ఏర్పాట్లను ఐజీ రాధాకృష్ణ…

తెలంగాణ

జైపాల్‌రెడ్డితో రాష్ట్ర మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సమావేశమయ్యారు. తెలంగాణపై సీఎం చేసిన వ్యాఖ్యలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

వైద్య సదస్సును ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి):ఎస్వీఎస్‌ ఆస్పత్రిలో మూడు రోజులపాటు జరగనున్న 41 వ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ నాగేంద్రకుమార్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్‌…

తెలంగాణ

సీఎం కిరణ్‌తో బొత్స, పలువురు మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా, విశ్వరూప్‌ భేటీ అయ్యారు.

జాతీయం

సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ వాదులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలని తెలిపారు. అంటోని కమిటీ మంగళవారం నుంచి పని ప్రారంభిస్తుందని చెప్పారు. తెలంగాణ…

తెలంగాణ

నేను పార్టీ మారటంలేదు: చందూలాల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నేను పార్టీ మారటం లేదని టీఆర్‌ఎస్‌ నేత చందూలాల్‌ తేల్చి చెప్పారు. నేను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృధ్ది జరుగుతుందని అన్నారు.

తెలంగాణ

సీఎం మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నీరు,విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంకు అవసకమైతే కొత్త కమిటీలు కూడా వేసుకోవచ్చని సారయ్య తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రకటన కాంగ్రెస్‌…

వార్తలు

బ్యాడ్మింటన్‌ సెమీఫైనల్‌లో సింధూ

గాంగ్‌ఔ,(జనంసాక్షి): ఇవాళ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్‌లో సింధూ తలపడనుంది. థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్‌తో సింధూ తలపడుతుంది.