Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

చిన్న రాష్ట్రలతో బహుజనులకు న్యాయం : వివేక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చిన్న రాష్ట్రలతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్‌ భావించారని ఎంపీ వివేక్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తీసుకురావడానికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎంతగానో కృషి చేయాలని , ఎస్సీ, ఎస్టీలకు చెందిన అధికారుల ప్రమోషన్‌లు న్యాయబద్దంగా జరగడంలేదని…

తెలంగాణ

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నగరానికి వస్తున్న సందర్భంగా నగర పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీజేపీ ఆధ్వర్యంలో రేపు బషీర్‌బాగ్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో నిర్వహించబోయే యువభేరీ సభకు ఆయన హాజరుకానున్నారు. ఈ…

జాతీయం

త్వరలో తెలంగాణ కళ సాకారం: సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలో తెలంగాణ సాకారం కానుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పునరుద్ఘాటించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 71 వార్షికోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్రపతి భవన్‌లో జరిపిన ఓ కార్యక్రమంలో ఆమె తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులతో మాట్లాడారు. తెలంగాణపై సముచిత…

తెలంగాణ

నరేంద్ర మోడీ సభకు భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గుజరాత్‌ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత నరేంద్ర మోడీ రేపు నగరానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించబోయే సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో భద్రత పటిష్టం చేశారు. ఇప్పటికే…

జాతీయం

గుజరాత్‌లోకి సముద్రమార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సముద్ర మార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా రాష్ట్రలను ఐబీ అప్రమత్తం చేసింది. ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.

తెలంగాణ

కొత్త రాజధాని కట్టుకోండి : పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముమ్మాటికీ తెలంగాణకు హైదరాబాదే రాజధాని … మార్పు వస్తే సహించం అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించకూడదు అని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి…

కరీంనగర్

సీఎం కిరణ్‌పై ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

కరీంనగర్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పీఎస్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాంతాయ విద్వేషాలు రెచ్చగొడ్తున్నరంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ

తెలంగాణ 60 ఏళ్ల సుధీర్ఘ పోరాటం: నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ పోరాటం 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. టీజేఎఫ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక భాష మాట్లాడే వాళ్లు ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం…

వార్తలు

ముగిసిన సింధు పోరాటం

గాంగ్‌జౌ,(జనంసాక్షి): చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంఫియన్‌షిప్‌లో రాష్ట్ర క్రీడాకారిణి సింధు పోరాటం ముగిసింది. సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణిపై ఓటమితో కాంస్య పతకంతోనే సింధు సరిపెట్టుకుంది.

తెలంగాణ

డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుంది: షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సోమవారం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుందని షబ్బీర్‌ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు.