మహబూబ్‌నగర్ చేరుకున్న గవర్నర్
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్ మహబూబ్‌గర్ చేరుకున్నారు. ఎస్వీన్ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్ సదస్సులో నరసింహన్ పాల్గొననున్నారు.
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్ మహబూబ్‌గర్ చేరుకున్నారు. ఎస్వీన్ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్ సదస్సులో నరసింహన్ పాల్గొననున్నారు.
ఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లలో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలపాటు పాక్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది.
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలం రేపోని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయరావుపై ప్రత్యర్థులు దాడి చేసి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పూంచ్,(జనంసాక్షి): మళ్లీ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ సెక్టర్‌లో భారత ఆర్మీపోస్టుపై కాల్పులకు తెగబడింది. అర్ధరాత్రి నుంచి పాక్‌సైన్యం ఈ తెల్లవారుజామున 3 గంటల వరకు కాల్పులు జరిపింది. ఈ కాల్పులకు ధీటుగా భారత సైన్యం…
మాస్కో,(జనంసాక్షి): నేటి నుంచి మాస్కో వేదికగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. 206 దేశాల నుంచి 1974 మంది టాప్ అధ్లెట్లు పోటీపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌కప్ ఛాంపియన్‌షిప్ తొమ్మిది రోజుల పాటు జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సీఎంకు కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణలో పుట్టిపెరిగిన వారందరు…
హైదరాబాద్: తెలంగాణ అభివృద్దికి చంద్రబాబు చాలా కృషిచేశారని, హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ది జరిగిందంటే చంద్రబాబుతోనే సాధ్యమైందని తేదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీడీఎల్పీస కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని తెరాసతో పొత్తుపెట్టుకుంది వైఎస్సేనని, అధికారదాహంతో…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా వ్రవర్తిస్తున్నారని టి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ కార్యాలయంలో జేఏసి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,11,12 తేదీల్లో ర్యాలీలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా ప్రవర్తించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి…
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ రోజు శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో క్షేత్రంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిదిలో ఈ రోజు…