వైకాపా యూటర్న్ ముసుగు తొలగించుకొని సమైక్యం వైపు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : తెలంగాణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. పూర్తిగా సీమాంధ్ర పార్టీగా మారిపోయింది. సమైక్య శంఖారావం పేరిట రేపటి నుంచి షర్మిల బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు…



