Thursday, 5 November 2026

October 2013

హైదరాబాద్

తెలంగాణ ఇస్తే ఘనత దక్కేది కేసీఆర్‌కే : మంత్రి గంటా శ్రీనివాసరావు

న్యూఢిల్లీ : భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటీష్‌ వాళ్లే అయినా ఘనత దక్కింది మాత్రం మహాత్మాగాంధీకే అని మంత్రి గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అయినా ఘనత దక్కేది టీఆర్‌ఎస్‌ అధినేత…

Featured News

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌

సీమాంధ్ర నేతలకు స్పష్టం చేసిన దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ క మిటీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌ అన్నారు. సీమాంధ్రకు చెం దిన కాంగ్రెస్‌…

Featured News

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు

12 మంది మృతి మరో రెండు రోజులు అల్పపీడన గండం హైదరాబాద్‌, అక్టోబరు 24 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలం అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు…

Featured News

ముజాఫర్‌ నగర్‌ అల్లర్ల బాధితులను పాక్‌ కలుస్తోంది

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే దేశం నష్టపోతుంది మధ్యప్రదేశ్‌ మాదే : రాహుల్‌ భోపాల్‌,అక్టోబర్‌ 24 (జనంసాక్షి) : ముజాఫర్‌ నగర్‌ అల్లర్ల బాధితులను పాక్‌ కలుస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  పేర్కొన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌ లోని…

Featured News

ముంబై దాడిపై ఎందుకు విచారణ జరుపలేదు

నవాజ్‌ను నిలదీసిన ఒబామా వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) : కాశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోండని అడగానికి వచ్చిన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌.. అమెరికా అధ్యక్షుడు బరా క్‌ ఒబామా నుంచి అనుకోని ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది.…

Featured News

బొగ్గు స్కాంలో సీబీఐ విచారణకు సిద్ధం

సీమాంధ్రుల సమస్యలను జీవోఎం పరిష్కరిస్తుంది – ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) : చట్టానికి తాను అతీతుడిని కానని, బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో…

Cover Story

సోనియా బర్త్‌డే గిఫ్ట్‌గా తెలంగాణ

డిసెంబర్‌ 9న పార్లమెంట్‌లో బిల్లు అన్ని ఫైళ్లు చకచకా.. ప్రధానితో గవర్నర్‌ భేటి సోనియా రాష్ట్రపతితో మంతనాలు హైదరాబాద్‌, అక్టోబరు 24 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం అవుతోంది. 2013 డిసెంబరు 9న సోనియా జన్మదిన…