మాజీ మంత్రి మోపిదేవికి ఈనెల 31 వరకు రిమాండ్
హైదరాబాద్ : మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఈ నెల 31 వరకు సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయాస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
హైదరాబాద్ : మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఈ నెల 31 వరకు సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయాస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఢిల్లీ : రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేడు కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. ఆర్ధిక స్థితితో పాటు పలు విషయాలపై చిదంబరంతో చర్చించినట్లు భేటీ అనంతరం రాజన్, విలేరులతో చెప్పారు. ఈ నెలాఖరున ద్రవ్యరుణపతి…
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా సంఘాల ఆద్వర్యలో విద్యార్థినులు ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్జీ స్టేడియం ,బషీర్‌బాగ్ ప్రాంతాలలో విద్యార్ధినులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యాచారాలు…
రాంచీ : సొంత మైదనంలో నిన్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రత్యర్ధి జట్టుకు బ్యాటింగ్ అప్పగించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో నిరాశ చెందారు. దీంతో కోపోద్రిక్తులయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు…
హైదరాబాద్ : ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ రచ్చబండ తేదీలను ఖరారు చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 6 నుంచి 24…
హైదరాబాద్ : అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బలహీనపడే అవకాశం ఉందని ,మరో 24గంటల పాటు రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. సీమాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.…
హైదరాబాద్ : సంగారెడ్డి జైల్లో ఉన్న అభయ కేసు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జైలు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.వీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని…
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.సచివాలయం వద్ద అరెస్టైన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా ఎమ్మెల్యేలు ఈరోజు…
హైదరాబాద్ : భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సీ -బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు రాష్ట్ర విభజనపై చూపిన శ్రద్ద రైతులపై చూపడం లేదని…
హైదరాబాద్ : గొర్రెల మందపై వీధి కుక్కలు స్వైర్య విహారం చేశాయి . రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఇనామ్‌గూడలో యాట కృష్ణయ్యకు చెందిన 150 గొర్రెలపై బుధవారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి.ఈ దాడిలో 50గొర్రెలు…