Thursday, 5 November 2026

October 2013

హైదరాబాద్

ఉద్రృతంగా ప్రవహిస్తున్న మూసీనది

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీనది ఉద్రృతంగా ప్రవహిస్తుంది. నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలంలోని రుద్రవెల్లి , భట్టుగూడెం గ్రామాల్లోని వంతెనలపై మూసి నది ఉద్రృతంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి ,బీబీనగర్‌ ,…

హైదరాబాద్

సీఎంతో కొండా దంపతుల భేటీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో సచివాలయంలో కొండా సురేఖదంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.

హైదరాబాద్

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణలో భారీగా పంటనష్టం సంభవించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటలు మునిగాయని పేర్కొన్నారు.పైలిన్‌ తుపాన్‌ టైంలో స్పందించినట్లుగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలను పక్కనబెట్టి స్పందించాలని కోరారు. తెలంగాణ రైతులను…

హైదరాబాద్

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు : ఏడుగురు మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భారీ వర్షాలకు ఏడుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లోని విజయనగర్‌కాలనీలో నలుగురు మృతి చెందగా, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

వార్తలు

వదినపై అత్యాచారయత్నానికి యత్నించిన మరిది ,ప్రతిఘటించడంతో దారుణ హత్య చేసిన ప్రబుద్దుడు

పెద్దశంకరంపేట : ఓ కామాంధుడు వదినపై అత్యాచారాయత్నానికి పాల్పడడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట ,సీఐ సైదానాయక్‌ , ఎస్‌…

హైదరాబాద్

తల్లీ ,కొడుకును హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు

హైదరాబాద్‌ : ఎల్జీనగర్‌లోని సాయినగర్‌లో దారుణం జరిగింది.తల్లి, కొడుకును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్

27 న అంగన్‌వాడీ పరీక్ష

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ కార్యకర్తలకు, స్త్రీ శిశు సంక్షేమాశాఖలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న గ్రేడ్‌ -1, గ్రేడ్‌-2, ఎక్స్‌టెన్షన్‌ అధికారులకు ఈనెల 27న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది…

హైదరాబాద్

నవంబర్‌లో నగరానికి రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాలం విడిది కోసం విడిది కోసం వచ్చే నెల 16న హైదరాబాద్‌కురానున్నారు. నవంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ ఒకటో తేది వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తారు. అంతకుముందు ,నవంబర్‌…

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. చంద్రసాగర్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుంది,. దీంతో శ్రీశైలం -హైదరాబాద్‌ మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.