Wednesday, 4 November 2026

October 2013

సీమాంధ్ర

గొడ్డలితో వీరంగం సృష్టించిన ఓ ఉన్మాది

నెల్లూరు : రావూరు మండలం శానాయపాలెంలో ఓ ఉన్మాది గొడ్డలితో వీరంగం సృష్టించాడు. గొడ్డలితో ముగ్గురిపై దారుణంగా దాడి చేశారు. ఉన్మాది దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా…

హైదరాబాద్

తెలంగాణ సునామీ లాంటిది ,ఆపడం ఎవరితరం కాదు : సారయ్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమాన్ని తుపాన్‌తో పోల్చడం దురదృష్టకరమని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అంశం సునామీ లాంటిదని ,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరకి లేదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణను అడ్డుకుంటామని ప్రకటించడం దుర్మార్గమన్నారు.…

హైదరాబాద్

ఆర్టీసీని గ్రేటర్‌లో విలీనం చేస్తే సహించేదిలేదు : హరీష్‌రావు

హైదరాబాద్‌ : జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలిపితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) రెండవ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆయన తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు.…

జాతీయం

జైత్రయాత్రకు దిగ్విజయ్‌ను ఆహ్వానించా :మంత్రి డీకే అరుణ

న్యూఢిల్లీ : ఈ నెల 29న గద్వాలలో నిర్వహించబోయే కాంగ్రెస్‌ జైత్రయాత్ర సభకు దిగ్విజయ్‌సింగ్‌ను ఆహ్వానించామని మంత్రి డీకే అరుణ తెలిపారు. దిగ్విజయ్‌సింగ్‌తో డీకే అరుణ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ జైత్రయాత్ర సభలు…

హైదరాబాద్

పీఆర్సీ కమిషనర్‌ను కలిసిన డీజీపీ

హైదరాబాద్‌ : పీఆర్సీ కమిషనర్‌ను ఇన్‌చార్జ్‌ డీజీపీ ప్రసాద్‌రావు ఈ ఉదయం కలిశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారుల సంఘం తరుపున తమ ప్రతిపాదనలను పీఆర్సీ కమిషన్‌కు డీజీపీ ఇచ్చారు.

హైదరాబాద్

హోటల్‌ మారియట్‌లో ఐటీఐఆర్‌ సదస్సు

హైదరాబాద్‌ : నగరంలోని హోటల్‌ మారియట్‌లో ఐటీఐఆర్‌ సదస్సులపై సమావేశం జరుగుతుంది.ఈ సమావేశం ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరుగుతొంది. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు,ఐటీ నిపుణులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా పొన్నాల మాట్లాడుతూ…

హైదరాబాద్

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : ఆర్టీఐ కమిషనర్ల నియామాకాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసింది.రతన్‌ ,విజయ్‌బాబు, ప్రభాకర్‌రెడ్డి, నియామకాల్లో సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి.

హైదరాబాద్

మరణించిన తర్వాత జీవితాన్ని ఇచ్చేది అవయవదానం

హైదరాబాద్‌ : మరణించిన తర్వాత కూడా జీవితాన్నిచ్చేది అవయవదానం అని ప్రముఖ గాయని మాల్గాడి శుభ అన్నారు.అవయవదానంపై హైదరాబాద్‌ సోమాజీగూడలోని హెచ్‌ఎస్‌బీసీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో శుభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వికలాంగులు, మహిళలు తయారుచేసిన…

హైదరాబాద్

రాష్ట్రాల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే : టీఆర్‌ఎస్‌ నేత ఈటెల

హైదరాబాద్‌ : కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్‌…