Tuesday, 3 November 2026

October 2013

హైదరాబాద్

విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె విరమించాలి : ముఖ్యమంత్రి కిరణ్‌

హైదరాబాద్‌ : విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఏ తప్పూ చేయని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ,విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె కారణంగా పలుచోట్ల విద్యుదుత్పత్తి…

హైదరాబాద్

అటవీ స్మగ్లర్లపై కఠినచర్యలు :సీఎం

హైదరాబాద్‌ : అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లు ,జంతు వేటగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని నెహ్రూ…

హైదరాబాద్

శాంతిభద్రలపై సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : శాంతిభద్రతలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు డీజీపీ ప్రసాదరావుతో పాటు నిఘా విభాగం అధికారులు హజరయ్యారు.

జాతీయం

వివాదాస్పదా ఆధ్మాత్మిగురువు ఆశారాం పై లైంగిక వేధింపుల కేసు

సూరత్‌ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్‌…

హైదరాబాద్

పీసీసీ చీఫ్‌ ఆస్తులకే రక్షణ లేకుంటే ఎలా ? : వీహెచ్‌

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడి ఆస్తులకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఎంపీ వి. హనుమంతరావు ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఇది మా ప్రభుత్వమేనా అని అనుమానం కలుగుతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబు…

సీమాంధ్ర

రౖలు పట్టాలపై యువకుల మృతదేహాలు

విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి రైల్వేస్టేషన్‌ దక్షిణ క్యాబిన్‌ సమీపంలో రైలు పట్టాలపై ఇద్దరు గుర్తు తెలియని యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు చెందిన ద్విచక్రవాహనం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమార్చి రైలుపట్టాలపై…

సీమాంధ్ర

పరిస్థితి విషమిస్తే కాల్పులకు వెనకాడం : డీఐజీ

విజయనగరం : ఉద్యమం ముసుగులో అసాంఘిక విధ్వంసాలకు పాల్పడుతున్నారని డీఐజీ విక్రమ్‌ సింగ్‌ మాస్‌ తెలిపారు. పోలీసులపై దాడులకు దిగుతున్నారని విధ్వంసాలకు పాల్పడితే రబ్బరు బుల్లెట్లు ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. పరిస్థితి విషమిస్తే కాల్పులకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.

హైదరాబాద్

్‌సోదరుడితో ప్రాణభయం ఉంది : వైకాపా నేత ఆర్కె రోజా

హైదరాబాద్‌ : డబ్బుల కోసం తన సోదరుడు వై. రామ్‌ప్రసాద్‌రెడ్డి ,అతని మేనేజర్‌ ప్రసాదరాజు తనను వేధిస్తున్నారని ,వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని సినీనటి,వైకాపా నేత ఆర్కె రోజా శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను…

హైదరాబాద్

డెంగ్యూతో నర్సింగ్‌ విధ్యార్థిని మృతి

హైదరాబాద్‌ : ఉస్మానియా నర్సింగ్‌ హాస్టల్లో డెంగ్యూవ్యాధితో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న విధ్యార్థిని మౌనిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మౌనిక మృతికి కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

నల్లగొండ

సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు

నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.