Tuesday, 3 November 2026

October 2013

Featured News

చర్చించుకుందాం రండి

సీమాంధ్రులకు జైపాల్‌ స్నేహ హస్తం అనేక సమస్యల పరిష్కారమే తెలంగాణ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలకు అద్దం పడుతోందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.…

Featured News

ఈటీసీఏ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ

దుబాయ్‌ : షార్జా నేషనల్‌లో శుక్రవారం ఎమరేట్స్‌ తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈటీసీఎ నిర్వహించబోయే సంయుక్త సంబరాల నిర్వహ ణపై సంఘ వ్యవస్ధాపకులు, అధ్యక్షుడు పీచర కిరణ్‌ కుమార్‌ అధ్యతన సమావేశం…

Featured News

కృత్రిమ ఉద్యమం వికృత రూపం

ఉద్యమం ముసుగులో సీమాంధ్రలో దొమ్మి లూటీలు, దహనాలు విజయవాడలో కర్ఫ్యూ విజయనగరం, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం వికృత రూపం దాల్చింది. ఉద్యమం ముసుగులో సమైక్య వాదులు రెచ్చిపోయారు. విజయన గరం రణరంగంగా మారింది.…

Featured News

పుత్తూరులో కమెండో ఆపరేషన్‌

మిలిటెంట్ల షెల్టర్‌పై పోలీసుల మెరుపుదాడి బిలాల్‌ అహ్మద్‌, ఇస్మాయిల్‌ల అరెస్టు ఎదురుకాల్పుల్లో సీఐ మృతి? చిత్తూరు, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : చిత్తూరుజిల్లా పుత్తూరులో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి..పుత్తూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నుండి తీవ్ర ఉద్రిక్తత…

Featured News

గుజరాత్‌లో అభివృద్ధి డొల్ల

బయటపెట్టిన కాగ్‌ నివేదిక ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి పౌష్టికాహార లోపం అహ్మదాబాద్‌ :గుజరాత్‌ ప్రభుత్వంపై కాగ్‌ (కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ఆడిటర్‌ జనరల్‌) అక్షింతలు వేసింది. గుజరాత్‌లో చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని కాగ్‌ తప్పుబట్టింది. అక్కడి ప్రభుత్వ…

Featured News

కిరికిరిలేని హైదరాబాదేకావాలి

మా నిజామే మస్తు అభివృద్ధి చేసిండు తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాం హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : హైదరాబాద్‌ విూద ఆంక్షలు పెడితే సహిం చేదిలేదని, ఎలాంటి కిరికిరి లేని హైదరాబాద్‌ కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల…

హైదరాబాద్

పంజాగుట్టలో క్రైస్తవుల ధర్నా

హైదరాబాద్‌ : వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఆమరణ దీక్ష ఆపాలని కోరుతూ పంజాగుట్ట వైఎస్‌ విగ్రహం వద్ద క్రైస్తవులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాకు నేతృత్వం వహించిన క్రైస్తవ కమ్యూనిటీ కన్వీనర్‌…

హైదరాబాద్

పెంపుడు తండ్రే కాలయముడు : కూతురిపై అఘాయిత్యం

హైదరాబాద్‌ : తండ్రే కీచకుడయ్యాడు …. పెంపుడు కూతుర్ని చెరబట్టి గర్భవతిని చేశాడు. ఆ దుర్మార్గున్ని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్ధానిక దుబాయ్‌ గేట్‌ సమీపంలో ఉండే ఓ వ్యక్తి తమ కూతురుని చిన్నతనంలోనే…

మహబూబ్ నగర్

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గోపాలపూర్‌ గ్రామంలో చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గ్రామానికి చెందిన రాములమ్మ(60), ఆమె కూతుళ్లు యాదమ్మ (40),మంగమ్మ (30)లుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే చనిపోయారని స్థానికులు…