Tuesday, 3 November 2026

పరిస్థితి విషమిస్తే కాల్పులకు వెనకాడం : డీఐజీ

విజయనగరం : ఉద్యమం ముసుగులో అసాంఘిక విధ్వంసాలకు పాల్పడుతున్నారని డీఐజీ విక్రమ్‌ సింగ్‌ మాస్‌ తెలిపారు. పోలీసులపై దాడులకు దిగుతున్నారని విధ్వంసాలకు పాల్పడితే రబ్బరు బుల్లెట్లు ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. పరిస్థితి విషమిస్తే కాల్పులకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *