Tuesday, 3 November 2026

November 2013

ఎడిట్ పేజీ

కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‌కు భవిష్యత్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెడుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని అనవసరమైన కొర్రీలు పెడితే…

Cartoons

cm kiran

కరస్టే.. మస్త్‌ జేసినవ్‌ నత్తలే సిగ్గు పడుతన్నయ్‌

హైదరాబాద్

కాల్వలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద తెలుగు గంగ కాల్వలో దూకి తల్లి, కొడుకు ఆత్మ హత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

రాయితీ ధరకే గ్యాస్‌ సరఫరా చేయాలి

హైదరాబాద్‌: నగదు బదిలీ పధకం రద్దు చేసి రాయితీ ధరకే గ్యాస్‌ ఇవ్వాలని భాజపా డామాండ్‌ చేసింది. భాజపా కార్యకర్తలు కిషన్‌ రెడ్డి, సీనియర్‌ నేత దత్తాత్రేయ సికింద్రాబాద్‌లోని సీఆర్‌ వో కార్యాలయాన్ని ముట్టడించారు.

జాతీయం

మొట్టమొదటి మహిళా బ్యాంక్‌ ప్రారంభం

మొంబయి: తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ సందర్భంగా ఈ రోజు మొట్ట మొదటి మహిళా బ్యాంక్‌ ప్రారంభించబడింది. ఇది దేశంలోనే మొట్ట మొదటి మహిళా బ్యాంక్‌. కాంగ్రెస్‌ అధినేత్రతి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీ…

జాతీయం

ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ

-ఆమోదించిన సుప్రీం కోర్టు ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన సవరణలకు ప్రజాప్రాతినిద్యంలో సుప్రీం కోర్టు ఆమోదం తెలిపినప్పటికీ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి పోటీకి అర్హుడంటూ ప్రజాత్రినిద్య చట్టంలో కేంం సవరణ చేసింది.

హైదరాబాద్

వైద్య విద్యార్థి మృతి

హైదరాబాద్‌ : దుండగుల దాడిలో గాయపడిన కోలార్‌ కళాశాల వైద్య విద్యార్థి కామేశ్వర్‌ సాయిప్రసాద్‌ మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన కామేశ్వర్‌ సాయిప్రసాద్‌పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. తీవ్రంగా కాలిన…

హైదరాబాద్

పద్దెనిమిదేళ్ల బాలిక పై అత్యాచారం

హైదరాబాద్‌ : ఉతన్తరప్రదేశ్‌ లోని ఫైజాబాద్‌లో పద్దెనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురయింది. ప్రభుత్వం తరుపున పంపిణీ చేస్తున్న ఉచిత ల్యాప్‌టాప్‌ కోసం స్నేహితులతో కలిసి ఆమె నిన్న అమేథీనుంచి ఫైజాబాద్‌ వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం అని…

సీమాంధ్ర

వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. మరో 72 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది. తీవ్ర వాయుగుండం కోస్తాంద్ర వైపు పయనించే అవకాశం ఉంది.