Tuesday, 3 November 2026

November 2013

హైదరాబాద్

అవకాశాన్ని వదులుకోం : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోబోమని రాష్ట్ర మంత్రి శైలజానాథ్‌ అనంతపురంలో స్పష్టం చేశారు. 371-డి సవరణ అవసరం లేదన్నవారు… అటార్నీజనరల్‌ ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

హైదరాబాద్

సుప్రీంకోర్టుకు ప్రశాంత్‌ భూషణ్‌ క్షమాపణ

న్యూఢీల్లి : బొగ్గు కుంభకోణం కేసు విచారణపై న్యాయవాది ప్రశాంత్‌ భూషత్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు. ప్రశాంత్‌ భూషత్‌ క్షమాపణను సుప్రీంకోర్టు అంగీకరించింది.

జాతీయం

ముగిసిన జీవోఎం సమావేశం

న్యూఢిల్లీ:  అధికారుల సమక్షంలో జీవోఎం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ … వచ్చే వారం కేంద్ర మంత్రి వర్గం ముందుకు ముసాయిదా నివేదిక వస్తుందన్నారు.

హైదరాబాద్

ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించిన బ్యాగ్‌

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ కలకలం రేపింది. డిపార్చర్‌ వద్ద గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించిన సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ బలగాలు డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయి. అయితే బ్యాగ్‌ను తనిఖీ చేసిన భద్రతా…

Cover Story

నష్టమో.. కష్టమో.. మేమే భరిస్తాం

మా గురించి నువు పట్టించుకోవాల్సిన పనిలేదు కిరణ్‌కు కోదండరామ్‌ చురక తెలంగాణ పునర్నిర్మాణంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కీలకం కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ దోచుకునేందుకే కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : ‘తెలంగాణ…

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో 75 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ మలివిడత పోలింగ్‌ 75 శాతంగా నమోదైంది. ఎన్నికల సందర్భంగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాజా నియోజకవర్గంలోని…

Featured News

తొలి మహిళా బ్యాంక్‌ ప్రారంభం

మహిళా సాధికారతే లక్ష్యం : మన్మోహన్‌, సోనియా ముంబయి, నవంబర్‌ 19 (జనంసాక్షి) : దేశంలోనే మొట్టమొదటి భారతీయ మహిళా బ్యాంకును మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా…

Featured News

నెలాఖరుకే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : బొత్స

హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లును ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి పంపిస్తామని సమన్వయ కమిటీ భేటీలోనే ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా…

Featured News

శక్తిస్థల్‌ వద్ద ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, నవంబర్‌ 19 (జనంసాక్షి) : ఇందిరాగాంధీ 96 జయంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తిస్థల్‌లో పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, స్పీకర్‌…

Featured News

సరిహద్దులు దాటి దురాక్రమణకు కుట్ర

భద్రాచలంపై కిరికిరి పెడితే మరో పోరుకు సిద్ధం : దేవీప్రసాద్‌ కరీంనగర్‌, నవంబర్‌ 19(జనంసాక్షి) : సరిహద్దులు దాటి తెలంగాణ ప్రాంత దురాక్రమణకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. సీమాంధ్రులు ఆదిపత్య…