Wednesday, 4 November 2026

November 2013

హైదరాబాద్

బస్సుల తయారీలో లోపాలపై దృష్టిపెట్టాం : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌ : హకీంపేటలో వోల్వో బస్సుల డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో వోల్వో, ఇతర సంస్ధల బస్సుల నిర్మాణం తయారీలో లోపాల అంశంపై దృష్టి…

హైదరాబాద్

ఘనంగా ఇందిరాగాంధీ 96వ జయంతీ వేడుకలు

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతీ వేడులు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్‌ వద్ద ఇందిరాగాంధీ స్మారక స్థూపానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ , రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ,…

సీమాంధ్ర

గంజాయిని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ పోలీసులు

తిరుమల: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు జరుపుతుండగా ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి నుంచి 140 గ్రాముల గంజాయిని విజిలెన్స్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి , నలుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌ : భైంసా మండలం మహగాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

మెదక్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

మెదక్‌ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టాటాఏస్‌ను మహారాష్ట్ర ట్రావెల్‌స బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన విధ్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.…

జాతీయం

ఇందిరాగాంధీ జయంతీ వేడుకల్లో ప్రధాని తడబాటు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తడబడ్డారు. ఇందిర సమాధి వైౖపు వైపు కాకుండా వెనక్కి తిరిగి దండం పెట్టారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని తిరిగి…

జాతీయం

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ :దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన వద్దన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. తెలంగాణపై సీడబ్య్లూసీ నిర్ణయమే ఫైనల్‌ అని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. ఎవరైనా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని…

వరంగల్

నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే : మంత్రి సారయ్య

వరంగల్‌ : తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు. భద్రాచలం తెలంగాణలో…

నల్లగొండ

నల్లగొండ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటతిస్తోంది. వేములపల్లి మండలం మల్కపట్నంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను కేంద్ర బృందం పరిశీలించింది. పంట నష్టంపై కేంద్ర బృందానికి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వివరించారు.

వరంగల్

ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుల్లో పాల్గొన్న కేసీఆర్‌

వరంగల్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య కుమారుని వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాజీపేట ఫాతిమా క్యాధెపూడల్‌ చర్చిలో ,అనంతరం సీఎస్సార్‌ గార్డెన్‌లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.…