విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. మరో 72 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది. తీవ్ర వాయుగుండం కోస్తాంద్ర వైపు పయనించే అవకాశం ఉంది.