జమ్మూకాశ్మీర్‌లో దాడులపై లష్కర్ హస్తం ఉంది.: పోలీసులు
జమ్ముకాశ్మీర్ : నిన్న శ్రీనగర్‌లో భద్రతాదళాలపై జరిగిన దాడిలో ఉగ్రవాద సంస్థ లష్కర్‌తోయిబా హస్తం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
జమ్ముకాశ్మీర్ : నిన్న శ్రీనగర్‌లో భద్రతాదళాలపై జరిగిన దాడిలో ఉగ్రవాద సంస్థ లష్కర్‌తోయిబా హస్తం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ : ఖమ్మం పట్టణంలోని ఓ లాడ్జిలో బాణసంచా వ్యాపారి బాలాజీ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.35లక్షలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. సదరు వ్యాపారి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యక్తిగా…
గుజరాత్ : జామ్‌నగర్‌లోని జివాపర్ వద్ద ఎయిర్‌ఫోర్స్ మిగ్ – 29 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
చెన్నై : ప్రధాని మన్మోహన్‌సింగ్ శ్రీలంక పర్యటనపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని లంక పర్యటనకు వెళ్తే మద్దతుపై పునరాలోచిస్తామని డీఎంకే చెప్పింది.
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించలేదని తెలిపారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. సీఎంను సమన్వయ కమిటీ ఎజెండా కాదని, అందరితో సమన్వయం సాధించడమే సమన్వయ కమిటీ అజెండా అని ఆయన…
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని శ్రీలంక పర్యటన అంశంతో పాటు రాష్ట్ర విభజన అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి సోనియా, అహ్మద్‌పటేల్ .షిండే దిగ్విజయ్ హాజరయ్యారు. కాంగ్రెస్…
ఖమ్మం : భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. భద్రాచలం విషయంలో తేడా వస్తే తెలంగాణ బంద్‌ఉ పిలుసునిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో …..భద్రాచలానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం…
హైదరాబాద్ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఇంచార్జ్ డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఖమ్మం : జిల్లాలోని పాలేరులో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కారులో ఉన్న 40 తులాల బంగారుల ఆభరాణాలు రూజజ5.5లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…