Tuesday, 3 November 2026

November 2013

హైదరాబాద్

టాస్క్‌ఫోర్స్‌ నివేదిక సీమాంధ్రుల స్కిప్ట్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన తలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ విభజనపై టాస్క్‌పోర్స్‌ తయారు చేసిన నివేదిక సీమాంధ్రుల…

వరంగల్

వరంగల్‌ జిల్లాలో నలుగురు మావోయిస్టుల అరెస్టు

వరంగల్‌ : జిలాలో ప్రతిఘటన దళానికి చెందిన నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల నుంచి 3 తుపాకులు, 61 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రికి ఓ నీతి ఇతరులకు ఓ నీతా ? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత జిల్లాకు రూ.500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తెరాస నేత కేటీఆర్‌ విమర్శించారు. చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో వందల కోట్ల కమిషన్ల కుట్ర జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న…

హైదరాబాద్

ఈనెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : దిగ్విజయ్‌ సింగ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అంశంపై అన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వెనక్కి వెళ్లదని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌ మరోమారు స్షస్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ముందుకే వెళ్తామని…

స్పొర్ట్స్

453 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

కోల్‌కత : ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్‌,విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత 453 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 219 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్‌శర్మ (177) ,అశ్విన్‌ (124) ఏడో వికెట్‌ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌కు…

Featured News

ఛత్తీస్‌గఢ్‌ను సర్వనాశనం చేశారు

పేదరికాన్ని వృద్ధి చేశారు అధికారమిస్తే చేతల్లో చూపిస్తాం : సోనియా రాయ్‌పూర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని, పేదరికాన్ని ఎంతో వృద్ధిలోకి తెచ్చిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. సరైన ప్రభుత్వం…

Featured News

పంచాయతీలను పటిష్టం చేస్తాం

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ బంధం బలమైనది : రాహుల్‌ జమ్మూ, నవంబర్‌ 7 (జనంసాక్షి) గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహు ల్‌గాంధీ అన్నా రు. సర్పం చుల హక్కుల కోసం తమ…

Featured News

మెట్రో రైలు పనులకు ముడుపులివ్వలేదు

ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరికీ ముడుపులివ్వలేదని ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్‌ తెలిపారు.   గురువారం హైదరాబాద్‌లో ఆయన  మెట్రో ప్రాజెక్టు ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డితో కలిసి…

Featured News

ఎన్నికల పేర ప్రజలపై తీవ్ర నిర్బంధం

బహిష్కరణకే కట్టుబడ్డామన్న మావోయిస్టు పార్టీ బస్తర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : ఎన్నికల పేరిట భారత ప్రభుత్వం ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని మోపిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రామన్న ఆందోళన వ్యక్తం చేశారు.…

Featured News

సీఎంగా కిరణ్‌ తిరిగొస్తాడనుకోవడం డౌటే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రిగా ఈక్షణం వరకు ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం డిల్లీనుంచి సీఎంగా తిరిగి వస్తాడనుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలో ఆయన…