బొత్సతో తెలంగాణ మంత్రులు , నేతల భేటీ
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ మంత్రులు ,కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.కేంద్రమంత్రుల బృందానికి చెప్పాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ మంత్రులు ,కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.కేంద్రమంత్రుల బృందానికి చెప్పాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : దీపావళి- బలిప్రతివద సందర్భంగా ఈరోజు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. విదేశి మారక ద్రవ్య ,మనీ మార్కెట్లకు కూడా సెలవు దినంగా ప్రకటించారు. బులియన్ సహా కముడిసీస్ మార్కెట్లు నేడు,రేపు కూడా పనిచేయవు.
హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ సచివాలయంలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది.సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిప్రమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హైదారాబాద్‌లో 30 మంది చిన్నారులకు గాయాలు హైదరాబాద్ : నగరంలో ఆదివారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో పలుచోట్ల చిన్నారులు గాయపడ్డారు. వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది చిన్నారులు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వీరిలో ముగ్గురు…
హైదరాబాద్ : నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది.కృష్ణ , గోదావరి ,ప్రాణహిత, మంజీరా, నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.
శ్రీహరికోట : పీఎస్‌ఎల్వీ – 25 కౌంట్‌డౌన్ కొనసాగుతుంది, రేపు మథ్యాహ్నం 2.36 కి శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లింది, అంతరిక్షంలో 9 నెలలపాటు ప్రయాణించి వచ్చే ఏడాది మార్చ్ ఆర్చిటర్ మిషన్ అంగారక కక్ష్యలోకి చేరునుంది.
ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పీడియా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : ప్రైవేట్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగిస్తుంది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులను అధికారులు జప్తు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : సీడబ్ల్యూసీ తీర్మానం యథాతథంగా అమలు చేయాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యుడు శ్రీని…
న్యూఢిల్లీ/శ్రీనగర్, నవంబర్ 3 (జనంసాక్షి) : నిత్యం కవ్వింపులు.. కాల్పులతో దద్దరిల్లే భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఇరు దేశాల సరిహద్దులో సైనికులతు ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. బోర్డన్ సెక్యూరిటీ…