Tuesday, 3 November 2026

November 2013

హైదరాబాద్

ఈరోజు మధ్యాహ్నం వెలువడనున్న ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల ఫలితాలు

హైదరాబాద్‌ : ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లఉద్యోగాల భర్తీ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.ఇవాళ మధ్యాహ్నం ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

రాష్ట్రంలో కిటకిటలాడుతోన్న శైవక్షేత్రాలు

హైదరాబాద్‌ : శైవక్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగుతాయి. కార్తిక మాసం ప్రారంభం ,తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివ దర్శనం కోసం పలు శైవ క్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. పుణ్యక్షేత్రాల్లోని కోనేర్లు, నదుల…

హైదరాబాద్

భద్రాచలంపై కొనసాగుతున్న టీ జేఏసీ బంద్‌

హైదరాబాద్‌ : భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాచలం డివిజన్‌లో బంద్‌ ప్రశాతంగా కొనసాగుతుంది. దుకాణదారులు స్వచ్చందంగా షాపులను మూసివేసి సహకరిస్తున్నారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి,.

హైదరాబాద్

ఇక్రిశాట్‌ సందర్శించనున్న కిన్నత్‌ బేకర్‌

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో ఉన్న ఇక్రిశాట్‌ను ప్రపంచ వ్యవసాయ వేదిక చైర్మన్‌ కిన్నత్‌ బేకర్‌ ఈ రోజు మధ్యాహ్నం సందర్శించనున్నారు. ఆయనతో పాటు వ్యవసాయ వేదిక సలహాసంఘం అధ్యక్షుడు జేమ్స్‌బోల్గార్‌ కూడా ఇక్రిశాట్‌కు రానున్నారు.

కరీంనగర్

నేడు హైదరాబాద్‌కు అదనపు బస్సులు

కరీంనగర్‌ : దీపావళి పండుగ జరుపుకోవటానికి సొంత ఊళ్లకు వచ్చిన ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు సోమవారం 80 అదనపు బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇవి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్‌ జేబీఎస్‌ బస్సు స్టేషన్‌ వరకు…

కరీంనగర్

ఈనెల 12న సిరిసిల్లకు రానున్న కేంద్రమంత్రి కావూరి

సిరిసిల్ల : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈనెల 12న వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లలో కేంద్రమంత్రి తొలిసారిగా పర్యటించనున్నారు.

హైదరాబాద్

సాయంత్రం టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ అంశం ,అఖిలపక్షం తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నేతలతో బాబు సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకోమన్నారు.

అంతర్జాతీయం

బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి

బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

తెదేపా వ్యాఖ్యలు సమంజసం కాదు : దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌ : తమ పార్టీని లక్ష్యంగా చేసుకునే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారన్న తెదేపా వ్యాఖ్యలు సమంజసం కాదని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మంత్రుల కమిటీపై తెదేపా విమర్శలు చేయడం తగదన్నారు. ఆంటోని…

హైదరాబాద్

అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయ వేదిక సలహాసంఘం అధక్ష్యడు జేమ్స్‌ బోల్గార్‌ ఈరోజు మధ్యాహ్నం ఇక్రిశాట్‌ను…