విజయనగరంలో రైలు ప్రమాదం 8 మంది మృతి
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : విజయనగరం జిల్లా కొట్లాం వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం తెల్లవారుజామున…
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : విజయనగరం జిల్లా కొట్లాం వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం తెల్లవారుజామున…
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. నగరంలోని మ గ్దుం భవన్‌లో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సుల…
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి లేఖ రాయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన లేఖపై స్పందించాల్సిన అవసరం…
371-డీ రెండు రాష్ట్రాల్లో అమలు చేయండి జీవోఎంకు తెరాస లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణదేనని, 1956కు ముందు నిజాం నిర్మించిన భవనాలు, ఆస్తులన్నీ తెలంగాణకే దక్కాలని టీఆర్‌ఎస్ డిమాం డ్…
మహబూబ్‌నగర్ : ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ, దక్షిణ కాశీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ,ఈవో గురురాజ న్యాయమూక్తికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. జడ్జి…
పోర్ట్‌బ్లెయిర్ : అండమాన్ దీవుల్లో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 ఉన్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి (తాండూరు) : రంగారెడ్డి జిల్లా యేలాల మండలం పగిడ్యాల గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పగిడ్యాల గ్రామానికి చెందిన కొత్తకురువ రాములు వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్ : ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దగ్దమై 45మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంఘటనతో కళ్లుతెరిచిన రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ తనిఖీ చేసే కార్యక్రమం…
కరీంనర్ : (కాటారం) : దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కరీంనగర్ జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన చీర్లమహేష్ (16) ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి గోదావరిలో స్నానానికి…