Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్పీ సభ్యుల వాకౌట్‌

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లుపై లోక్‌ సభలో చర్చ కొనసాగుతోంది. లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ…. లోక్‌పాల్‌ పై కాంగ్రెస్‌, భాజపా…

హైదరాబాద్

సభాపంపిణీ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జలపంపిణీ, విద్య, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వం నుంచి సంపూర్ణ…

హైదరాబాద్

శాసన మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: విభజన బిల్లుపై ఎటాంటి చర్చ జరగకుండానే శాసన మండలి రేపటికి వాయిదా పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని సీమాంధ్ర తెదేపా, వైకాపా ఎమ్మెల్సీలు, తెలంగాణ బిల్లుపై చర్చించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో…

హైదరాబాద్

శాసన మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: విభజన బిల్లుపై ఎటాంటి చర్చ జరగకుండానే శాసన మండలి రేపటికి వాయిదా పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని సీమాంధ్ర తెదేపా, వైకాపా ఎమ్మెల్సీలు, తెలంగాణ బిల్లుపై చర్చించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ వద్ద తెదేపా ఆందోళన

హైదరాబాద్‌: జంటనగరాల్లో రహదారుల దుస్థితిపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. తెదేపా నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తల్ని పోటీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్

శాసన సభ రెండో సారి వాయిదా

హైదరాబాద్‌: వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటటికే ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ సభను గంట పాటు వాయిదా వేశారు.

హైదరాబాద్

శ్రీ వారిని దర్శించుకున్న విజయ్‌ మాల్యా

తిరుమల: తన జన్మదినం సందర్భంగా యూబీ అధినేత విజయ్‌ మాల్యా కుటుంబసభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రాలతో పొదిగిన శ్రీవారి…

హైదరాబాద్

అసెంబ్లీలో లాబీలో నేతల మధ్య సంభాషణ

హైదరాబాద్‌: అసెంబ్లీ లాబీలోని చంద్రబాబు ఛాంబర్‌ వద్ద మంత్రులు కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంత్‌కుమార్‌, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెదేపా నేతలు రేవంత్‌ రెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 2014 ఎన్నికలకు…

హైదరాబాద్

నేతల అవినీతి వల్లే ధరలు పెరిగాయి: లోకేష్‌

హైదరాబాద్‌: టీఎన్‌ఎన్‌ఎఫ్‌ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని నారా లోకేష్‌ ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… నేతల అవినీతి వల్లే ధరలు పెరిగాయన్నారు. 2004 తర్వాత ఫ్యాబ్‌ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?…

జాతీయం

పార్లమెంట్‌ గేట్‌ వద్ద తెదేపా ఎంపీల ఆందోళన

ఢిల్లీ: పార్లమెంట్‌ ఒకటో నెంబరు గేటు వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎంపీలు నానాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీలు శివప్రసాద్‌, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, నిర్మల…