Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్‌ అవినీతి కేంద్రంగా మారిపోయింది: జేపీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అవినీతి కేంద్రంగా మారిపోయిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. లోక్‌పాబ్‌ బిల్లు వచ్చిందని సంబరపడాల్సిన అవసరం లేదు. లోక్‌పాల్‌ బిల్లుతో మన బతుకులు బాగుపడవని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద…

Featured News

రాహులే ప్రధాని : లాలూ

రాంచీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించకున్నా ఆయనకు లాలూ మద్దతు తెలిపారు.…

Featured News

సీబీఐ, ఏసీబీలు ఇక స్వతంత్రం : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్‌ బిల్లుతో సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్వవహరిస్తాయని న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం అన్ని పార్టీల ఆమోదంతోనే సాధ్యమైందన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన…

Featured News

ఇకనైనా గారడీలు ఆపండి

చర్చ చేపట్టండి : ఈటెల హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు, ఇందుకు చేస్తున్న గారడీలు ఆపాలని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై సోమవారమే చర్చ ప్రారంభమైందని, దీనిపై…

Featured News

తెలంగాణపై కుట్ర జరుగుతోంది

అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఈ దశలోనూ అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భస్తున్న…

Cover Story

ఉభయ సభల్లో తెలంగాణ చర్చ కొనసాగుతుంది

సభా సలహాసంఘంలో చర్చకే మొగ్గు శాసనసభ బాటలోనే మండలి శుక్రవారం వరకూ చర్చ, తర్వాత కొనసాగించే అవకాశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : శాసనసభ, శాసనమండలిలో తెలంగాణ ముసాయిదాపై చర్చ కొనసాగించాలని బీఏసీ సమావేశాల్లో నిర్ణయించారు. ఆంధప్రదేశ్‌…

ఎడిట్ పేజీ

ముసాయిదాపై చర్చ కొనసాగించాలి అధ్యక్ష స్థానాన్ని గౌరవించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ మొదలైంది. స్పీకర్‌ స్థానంలో డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణపై చర్చను ప్రారంభించారు. ఉదయం పది గంటలకే శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల…

ఎడిట్ పేజీ

ముసాయిదాపై చర్చ కొనసాగించాలి అధ్యక్ష స్థానాన్ని గౌరవించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ మొదలైంది. స్పీకర్‌ స్థానంలో డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణపై చర్చను ప్రారంభించారు. ఉదయం పది గంటలకే శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల…

Featured News

లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్‌ బిల్లుకు రాజ్యసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాని…