Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

షాంఘై జూలో పులి దాడి : వ్యక్తి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌,హైదరాబాద్‌: ఛైనాలోని షాంఘై జూపార్క్‌లో సిబ్బందిపై పులి దాడి చేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జూపార్క్‌కు చెందిన సిబ్బంది దక్షిణ చైనా పులులు ఉన్న ఎన్‌క్లోజర్‌ సమీపంలో శుభ్రపరుస్తుండగా పులి దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడి…

హైదరాబాద్

షాంఘై జూలో పులి దాడి : వ్యక్తి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌,హైదరాబాద్‌: ఛైనాలోని షాంఘై జూపార్క్‌లో సిబ్బందిపై పులి దాడి చేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జూపార్క్‌కు చెందిన సిబ్బంది దక్షిణ చైనా పులులు ఉన్న ఎన్‌క్లోజర్‌ సమీపంలో శుభ్రపరుస్తుండగా పులి దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడి…

హైదరాబాద్

శాసన పభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశం దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన నేపథ్యంలో శాసనపభను రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్

బీఏసీలో అభిప్రాయం చెప్పి బయటకు వచ్చిన సీఎం!

హైదరాబాద్‌: బీఏసీ సమావేశంలో తన అభిప్రాయాలు చెప్పి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. చర్చ జరగాలని, సభ్యులందరికీ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండాలని ముఖ్యమంత్రి శాసనపభ బీఏసీ సమావేశంలో చెప్పారు.

జాతీయం

దౌత్యవేత్త పట్ల అగ్రరాజ్య అధికారుల ప్రవర్తన పై భారత్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రగాదె పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎన్‌ దౌత్యవేత్తలను వారి గుర్తింపుకార్డులు తిరిగి ఇచ్యేయవలసిందిగా ఆదేశించడమే కాక, భారత్‌…

హైదరాబాద్

బిల్లును క్లాజ్‌ వారీగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది: యనమల

హైదరాబాద్‌: శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ విభజన బిల్లుపై ఇప్పటికిప్పుడు చర్చను చేపట్టడం సరికాదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు తెదేపా నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బిల్లును సభ్యులంతా క్షుణ్ణంగా చదివేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో కోరినట్లు వెల్లడించారు.…

హైదరాబాద్

శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. మండలిలో ఇరు ప్రాంతాల సభ్యుల ఆందోళన చేశారు. సభ్యుల సమైక్యాంధ్ర, జైతెలంగాణ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్

హైదర్‌గూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని హైదర్‌గూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్

కావూరికి సమైక్య సెగ

హైదరాబాద్‌ : పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడిలో కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ తగిలింది. కొందరు వైకాపా కార్యకర్తలు కావూరిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో వైకాపా, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి…

జాతీయం

తీర్మానానికి మద్దతు లభించినా సభ వాయిదా వేశారు: మోదుగుల

న్యూఢిల్లీ : లోక్‌ సభలో యూపీఏ ప్రభుత్వం తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇచ్చిన నోటీసు పై స్పీకర్‌ సభ అభిప్రాయం కోరారు. అవిశ్వాస తీర్మానానికి బీజేడీ(14), శివసేన(11), అకాళీదళ్‌(4), ఏఐఏడీఎంకే(1),ఏజీపీ(1) సభ్యులు మద్దతు పలికారు. అయితే…