Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

లోక్‌పాల్‌ ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలి: అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ : రాజ్యసభలో లోక్‌పాల్‌లో బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భాజపా నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ కీలకమైన లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలని కోరారు. బలమైన లోక్‌పాల్‌ కోసం భవిష్యత్తులో మరిన్ని సవరణలు అవసరమని…

జాతీయం

అమెరికా కాంగ్రెస ప్రతినిధులతో షిండే భేటీ రద్దు

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల కుమార్‌ షిండే అమెరికా ప్రతినిధులతో తన భేటీని రద్దు చేసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశా కారణంగానే ఆయన ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ : విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతుండడంతో సరఫరాలో లోటు నమోదవుతోంది. గత వారం వరకూ విద్యుత్‌ డిమాండ్‌ లభ్యత సమాన స్థాయిలో ఉండగా సోమవారం తొమ్మిది మిలియన్ల లోటు నమోదైంది. ప్రస్తుతం విద్యుత్‌ వినిమోగం డిమాండ్‌ 241…

హైదరాబాద్

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పాత్రికేయుల ధర్నా

హైదరాబాద్‌: అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆంక్షలు విధించడం ఆందోళనకు దారి తీసింది. మీడియా పాయింట్‌ వద్ద తయపై కొందరు పాత్రికేయులు దాడికి యత్నించారంటూ వైకాపా ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు అక్కడ…

అంతర్జాతీయం

యాషెస్‌ సిరీస్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా

పెర్త్‌: ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా యాషెన్‌ సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్గాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 150 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా మెదటి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు, రెంగో ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. ఈ టెస్టు…

జాతీయం

లోక్‌పాల్‌ బిల్లును తెదేపా సమర్థిస్తోంది : ఎంపీ నామా

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును తెలుగు దేశం పార్టీ సమర్థిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామానాగేశ్వర రావు తెలిపారు. 9 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిదని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్

స్వామిగౌడ్‌పై శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలిపారు. నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ…మండలి ఆవరణలోనే రక్షణ లేకపోతే తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందోనని ప్రశ్నించారు.…

Featured News

ఇదో ముందడుగు

పార్లమెంట్‌లో ఇదే ఐక్యత చాటాలి : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. స్పీకర్‌ మనోహర్‌…