Monday, 2 November 2026

December 2013

హైదరాబాద్

విద్యుదాఘాతానికి గురై యువతి మృతి

హైదరాబాద్‌ : విద్యుదాఘాతానికి గురై యువతి మౄతి చెందిన ఘటన పంజాగుట్ట ఠాణా పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక రాజ్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పి. ఉమ(29)…

Featured News

సమైక్యం ముచ్చటేలేదు

రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు : డీఎస్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్రం ఇక సమైక్యంగా ఉండే ముచ్చటేలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ సమైక్య రాష్ట్రంలో…

Cartoons

chendrababu cartoon

కరస్టే సారూ.. కులీ కుతూబ్‌షా మునిమనుమనివి చార్మినార్‌కు ముగ్గుపోసింది నువ్వే కదా!

Featured News

ప్రణబ్‌ జీ.. జోక్యం చేసుకోండి

తెలంగాణ వేగవంతం చేయండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించామని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…

Featured News

ఒంటరిపోరాటం చేస్తాం.. ప్రజాపక్షం వహిస్తాం

అసెంబ్లీ వాయిదా పడితే సీమాంధ్రకే ప్రమాదం : నారాయణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ స్పష్టం చేశారు. సోమవారం పార్టీ నేతలతో…

Featured News

నవ్విపోదురుగాక! హైదరాబాద్‌పై హక్కులు నావే

టీడీపీ అధినేత చంద్రబాబు ఒంగోలు, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నాడు. టీడీపీ విజన్‌ 20-20 తెస్తే కాంగ్రెస్‌ పార్టీ 420 చేసిందని నిస్సిగ్గుగా చెప్పాడు. ఒంగోలు సోమవారం…

Featured News

మాటపై నిలబడ్డ కేజ్రీవాల్‌

ఉచిత నీటిపైనే మొదటి చేవ్రాలు కుటుంబానికి 700 లీటర్ల తాగునీరు విద్యుత్‌ బిల్లులపై తర్వాతి దృష్టి అనారోగ్యంతో విధులకు కేజ్రీవాల్‌ దూరం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అరవింద్‌ కేజ్రీవాల్‌…

Cover Story

మోడీ వెన్నులో కేజ్రీ వణుకు

దేశ రాజధానిలో పనిచేయని మోడీ మేనియా సీట్లు పెరిగినా పడిపోయిన ఓట్ల శాతం ఆప్‌ విస్తరణ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో మోడీ ప్రభావానికి గండి 2014 ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కమలనాథుల అంతర్మథనం…

హైదరాబాద్

ఒంగోలులో తెదేపా ప్రజాగర్జన సభ ప్రారంభం

హైదరాబాద్‌ : ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ప్రజాగర్జన సభ ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు వేదిక పైకి చేరుకున్నారు. ప్రజాగర్జన సభకు యువత భారీ ఎత్తున తరలివచ్చింది.

అంతర్జాతీయం

ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై కాల్పులు

ఎథెన్స్‌ : గ్రీకు రాజధాని ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటఘెవరికి ప్రమాదం జరగలేదు. భవనం మొటల్‌ గేటుపై నాలుగు సార్లు కాల్పులు…