Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

మా కన్నీరింకా ఇంకిపోలేదు : నిర్భయ తండ్రి

ఢిల్లీ: ఆ దుకదృష్టకర సంఘటన జరిగి ఏడాదయ్యింది. కానీ మా కన్నీరింకా ఇంకిపోలేదు. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటాం… అన్నారు నిర్భయ తండ్రి. యావత్‌ దేశాన్ని కుదిపేసేలా దేశ రాజధానిలో నిర్భయపై దారుణం జరిగి ఏడాదైన…

హైదరాబాద్

వరంగల్‌లో సందడి చేసిన సినీనటుడు అలీ

హైదరాబాద్‌ : సినీ నటుడు అలీ వరంగల్‌లో సందడి చేశారు. హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ వర్దంతి కార్యక్రమంలో అలీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ నిర్మాణం…

హైదరాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణుల ఆందోళన

భద్రాచలం: రక్తం నిల్వలు లేవన్న కారణంగా ప్రభుత్వాసుపత్రులో శస్త్ర చికిత్సకు చేయకుండా గర్భిణులను ఖమ్మం, కొత్తగూడెం తదితర అస్పత్రులకు వైద్యులు రిఫర్‌ చేయడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. బంధువులతో కలిసి గర్భిణులు ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రి వద్ద…

హైదరాబాద్

విజయవాడలో హెల్త్‌ సిటీ ఏర్పాటుకు ఆలోచన :కొండ్రు మురళి

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండ్రు మరళి చెప్పారు. విజయవాడలోని 100 ఎకరాలలో హెల్త్‌ సిటీ నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్

స్మగ్లర్ల దాడి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: శేషాచలం కొండల్లో అటవీశాఖ సిబ్బంది పై స్మగ్లర్లు దాడి చేసిన ఘటన పై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. శేషాచలం అడవుల్లో ఈ ఉదయం…

జాతీయం

కాశ్మీర్‌లో లోయను వణికిసున్న చలి

శ్రీనగర్‌: కాశ్మీర్‌ లోయను చలి పులి వణికిస్తోంది. శనివారం రాత్రి అక్కడ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత మైనన్‌ పది డిగ్రీలకు అటూ ఇటూగా ఉండగా, లడఖ్‌లో మైనన్‌ 13.8 డిగ్రీల సెల్సియన్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోయలో…

అంతర్జాతీయం

సమాధి వద్దకు మండేలా భౌతిక కాయం

కును : నెల్సన్‌ మండేలా భౌతిక కాయాన్ని సమాధి చేసే చోటుకు తీసుకువచ్చారు. ఆయన భార్య గ్రాకా మాచెల్‌, మాజీ భార్య విన్నీ మండేలా, ఆయన సంతానం, మనవలు, మనవరాళ్లు మండేలా భౌతిక కాయం వద్ద ఉన్నారు. మండేలాకు…

హైదరాబాద్

సోనియా గాంధీకి అండగా ఉండాలి: ఎంపీ సుఖేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌ : యూపీఏ ప్రభుత్వాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడ్డ సోనియాగాంధీకి అండగా ఉండాల్సిన బాధ్యత తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పార్టీలు పక్కన…

హైదరాబాద్

పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: జవదేకర్‌

హైదరాబాద్‌: పొత్తులపై ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతే నిర్ణయిస్తామని భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన జరగాలి, సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సొంత పార్టీ ఎంపీలే…

అంతర్జాతీయం

కన్నీటితో మండేలాకు తుది వీడ్కోలు పలుకుతున్న కును

కును: నెల్సన్‌ మండేలా అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం కునులో జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ సహా పలువురు దేశాధినేతలు, సౌతాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్‌ జుమా, మండేలా భార్య గ్రాకా మాచెల్‌ హాజరయ్యారు. దాదాపు 4500మంది…