తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం తగదు: వీ హెచ్
హైదరాబాద్: ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణ రాష్ట్రంపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చివరి దశకు చేరుకున్నా అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు.…







