Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

కూరగాయలు విక్రయించి నిరసన తెలిపిన తెదేపా నేతలు

హైదరాబాద్‌ : నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెదేపా నగర ఆధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో కిలో రూపాయికే కూరగాయలు విక్రయించారు. నగర పార్టీ కార్యాలయం కేశినేని భవన్‌ నుంచి…

హైదరాబాద్

నకిలీ పాస్‌పోర్టుతో వచ్చిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: సౌదీ నుంచి నకిలీ పాస్‌పోర్టుతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సట్టుకుని శంషాబద్‌ పోలీసులకు అప్పగించారు. ఈంనగర్‌ జిల్లాకు చెందిన జహేందర్‌ 2010లో సౌదీకి వెళ్లాడు. అక్కడ పని చేసే కంపెనీ యాజమాన్యం…

హైదరాబాద్

ఆయిల్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: వరంగల్‌ పాతబీటు బజారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వర ఆయిల్‌ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరె దుకాణానికి మంటలు వ్యాపించడంతో రెండు అగ్ని మాపక వాహనాలతో సిబ్బంది రెండు…

అంతర్జాతీయం

మధ్యప్రదేశ్‌ సీఎం గా శివరాజ్‌ చౌహాన్‌ ప్రమాణం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం భోపాల్‌లోని జంబూరీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాం నరేష్‌ యాదవ్‌ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో ప్రమాణం చేయించారు.…

హైదరాబాద్

పోలీసుల అదుపులో రౌడీషీటర్‌

చిట్టినగర్‌ : విజయవాడ పాతబస్తీలోని ఆంజనేయవాగు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ మన్నెం వెంకటేశ్వరరావు 230 కేజీల గంజాయి, రూ. 8 అక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. అతనిపై టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో రౌడీషీటు ఉంది. కొంత కాలంగా…

హైదరాబాద్

తితిదే ఉద్యోగుల ఆందోళన

తిరుమల: తితిదే పాలక మండలి భవనం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.

హైదరాబాద్

దిగ్విజయ్‌ పై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం : తెదేపా

హైదరాబాద్‌: దిగ్విజయ్‌ సింగ్‌ వ్యవహార శైలిపై శాసన సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు నిరయించారు. అససెంబ్లీకి సోమవారం బిల్లు వస్తుందని, ఓటింగ్‌ ఉండదని దిగ్విజయ్‌ చెప్పడం సభా హక్కుల ఉల్లంఘనే అని…

హైదరాబాద్

దిగ్విజయ్‌ పై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం : తెదేపా

హైదరాబాద్‌: దిగ్విజయ్‌ సింగ్‌ వ్యవహార శైలిపై శాసన సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు నిరయించారు. అససెంబ్లీకి సోమవారం బిల్లు వస్తుందని, ఓటింగ్‌ ఉండదని దిగ్విజయ్‌ చెప్పడం సభా హక్కుల ఉల్లంఘనే అని…

హైదరాబాద్

నెల్లూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ నెల్లూరు నగరంలోని కె.వి.ఆర్‌ పెట్ల్రోల్‌ బంక్‌ సెంటర్‌ లో విద్యార్థి జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను…

అంతర్జాతీయం

నరేంద్ర మోడీతోచంద్రబాబు భేటీ

భోపాల్‌: భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోడీతో చంద్రబాబు సమావేశమయ్యారు.