Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: విశాఖలోని సింహాద్రి ఎన్జీపీసీలో రెండో యూనిట్‌ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

కాంగ్రెస్‌ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉంది: పనబాక

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన విషయంలో అవిశ్వాసానికి నోటీసులిచ్చిన కాంగ్రెస్‌ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…

హైదరాబాద్

ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌: కడప జిల్లా ఒంటిమిట్ట అటవీప్రాంతంలో ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

గంగూలీకి లోక్‌ సభ టికెట్‌ ఇస్తాం : భాజపా

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీకి వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్‌ ఇస్తామని భాజపా వర్గాలు శనివారం వెల్లడింంచాయి. భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర క్రీడల మంత్రి పదవిని ఆయనకు కేటాయిస్తామని తెలిపినట్లు సమాచారం.…

హైదరాబాద్

దిగ్విజయ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సభాహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు సభాపతికి నోటీసు ఇచ్చారు. సోమవారం బీఏసీ సమావేశం ఉంటుందని, ఓటింగ్‌ ఉండదని, తెలంగాణ బిల్లు సోమవారం సభలోకి వస్తుందని చెప్పడం శాసన సభ…

హైదరాబాద్

కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం :పాలకమండలిసమావేశంలోనిర్ణయం

హైదరాబాద్‌ : తితిదే పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింది. జనవరి 11 వైకుంఠ ఏకాదశి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు తెలిపారు.…

జాతీయం

ట్రైబునల్‌ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయి : నారాయణ

న్యూఢిల్లీ: నీళ్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబునల్‌ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ట్రైబునల్‌ తీర్పుతో మన రాష్ట్రానికి అన్యాయం…

హైదరాబాద్

ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన : విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు పూనుకుంటోందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి ఆరోపించారు. ఈ రోజు ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ నిర్వహించకుండా అందులోని 11…

వార్తలు

రాష్ట్రాన్ని విభజించే సత్తా కాంగ్రెస్‌కు లేదు : పయ్యావుల

హైదరాబాద్‌: విభజన ప్రకియను ముందుకు నడిపే సత్తా కింగ్రెస్‌కు లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. శౄసన పభ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదన్నారు. ఈ రోజు ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో…

వార్తలు

ఘనంగా శిక్షణ పైలట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌: దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్సు అకాడమీలో ట్రైనీ పైలట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న 202 మంది పైలట్లు వైమాన దళంలో అధికారికంగా చేరారు. వాయుసేనలో చేరుతున్న ట్రైనీ పైలట్ల పరేడ్‌ను వైమానిక…