Wednesday, 4 November 2026

December 2013

Featured News

బిల్లు రాగానే కల్లు తాగిన కోతిలా బాబు : పొన్నం ఫైర్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీకి వచ్చిన విషయం తెలియగానే చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తించారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. విభజన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా…

Featured News

మా ఊరు విడిచి వెళ్లండి

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతపై అన్నా గుస్సా పుణె, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : అన్నా హజారే బృందానికి.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. లోక్‌పాల్‌ బిల్లు కోసం నాలుగో రోజు ఆమరణ నిరాహార…

Featured News

పార్లమెంట్‌పై దాడి మృతులకు ప్రముఖుల శ్రద్ధాంజలి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : పార్లమెంటుపై పన్నెండేళ్ల క్రితం జరిగిన దాడిలో మృతిచెందిన వారికి పార్లమెంట్‌ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు శకద్ధాంజలి ఘటించారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌,…

Featured News

సీఎం సీమాంధ్ర పక్షపాతి

తక్షణం దిగిపో : డీకే అరుణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతి అని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో…

Cover Story

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌

ఎవరైనా కట్టుబడాల్సిందే జేసీకి షోకాజ్‌ నిర్మొహమాటంగా సభ్యులు అభిప్రాయం చెప్పండి ఓటింగ్‌ ఉండదు.. కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ తీర్మానమే అంతిమ నిర్ణయమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల…

Featured News

ఎట్టకేలకు అసెంబ్లీకి చేరిన ముసాయిదా

స్పీకర్‌ చేతికి ప్రతులు సోమవారం బీఏసీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదా బిల్లు ఎట్టకేలకు శాసనసభకు చేరింది. బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణికు పంపించామని ముఖ్యమంత్రి…

హైదరాబాద్

రెండు ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలు : దిగ్విజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ తీర్మానం నిర్ణయమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానమే అంతిమ నిర్ణయమని కాంగ్రెస్‌ వాదులందరికీ తెలుసని ..ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా దానికి…

హైదరాబాద్

అమెరికాలో భారత మహిళా దౌత్యవేత్త అరెస్టు

ఇంటర్‌నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో వీసా ఫ్రాడ్‌ నేరారోపణతో భరత దౌత్యవేత్తను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెను బహిరంగంగా చేతులకు సంకెళ్లు వేసి తీనుకెళ్లారు. దేవయాని కోబ్రాగాదే అనే భారత దౌత్యవేత్త సమర్పించిన వీసా పత్రాల్లో తప్పుడు…

జాతీయం

కేరళలో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్‌

కేరళ: కేరళలోని సోలూరు కూడలి వద్ద శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు పైగా నిలిచిపోయింది. ఎన్‌-10 బోగీలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులకు, కేరళ భక్తులకు మధ్య ఘర్షణ జరగగా ఇద్దరు గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులను…