Tuesday, 3 November 2026

December 2013

హైదరాబాద్

తెలుగు జాతి విద్రోహ దినంతో సీమాంధ్రలో మిన్నంటిన నిరసనలు

హైదరాబాద్‌: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సోమవారం సీమాంధ్రలో తెలుగుజాతి విద్రోహ దినంగా పాటిన్తూ నిరసనలు చేపట్టారు. అనంతపురం, గుంటూరు తదితర జిల్లాల్లో సమైక్యవాదులు పెద్ద సంఖ్య్లఓ పాల్గొని ర్యాలీలు, ఆందోళనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి…

జాతీయం

వూహించనిదే… అయనా అధిగమిస్తాం: పీసీ చాకో

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీమంధ్ర ఎంపీల అవిశ్వాప తీర్మాన అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పందించారు. వూహించని పరిణామమైనా సమర్థంగా అధిగమిస్తామని చెప్పారు. అవిశ్వాస సభ ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తామని…అవిశ్వాస తీర్మానం ఫలితం ఏంటనేది…

జాతీయం

విజేతలకు ఫోనులో అభినందనలు తెలిపిన ప్రధాని

ఢిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి యోగించిన భాజపా నేతలకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫోనులో అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌లకు, రాజస్థాన్‌కి…

హైదరాబాద్

మార్చి 26 నుంచి పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షలను నిర్వహించే తేదీలను రాష్ట్ర ఎన్‌ఎన్‌సీ బోర్డు వెల్లడించింది. మార్యి 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

హైదరాబాద్

మిజోరాంలో మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం

హైదరాబాద్‌: మిజోరాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన అధికారం నిలబెట్టుకుంది. 40అసెంబ్లీ సీట్లకు గాను ఇప్పటి వరకూ 23 స్థానాల్లో విజయం సాధించగా మరో 9 స్థానాల్లో ముందంజలో ఉంది.

హైదరాబాద్

థాయ్‌లాండ్‌లో పార్లమెంట్‌ రద్దు :ఎన్నికలకు పిలుపునిచ్చిన ప్రధాని

ఇంటర్‌నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: థాయ్‌లాండ్‌లో ప్రస్తుత పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రధాని ఇంగ్లక్‌ షనవత్ర సోమవారం ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమే తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గమని టెలివిజన్‌ ద్వారా ఆమె చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

హైదరాబాద్

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

హైదరాబాద్‌: హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తమ అభ్యంతరాలను సుప్రీం కోర్టుకు తెలియజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు వ్యాఖ్యానించి…

జాతీయం

లోక్‌సభలో 2జీ కుంభకోణం పై జేపీసీ నివేదిక

ఢిల్లీ: 2జీ కుంభకోణం పై వివాదాస్పదమైన జేపీసీ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జేపీసీ ఛైర్మన్‌ పీసీ చాకో దీనిని ప్రవేశపెట్టగానే యశ్వంత్‌ సిన్హా ,హరీన్‌ పాఠక్‌, గురుదాన్‌ దాన్‌గుప్తా, కల్యాణ్‌ బెనర్జీ తదితరులు ఫ్రాడ్‌ అని అరుస్తూ నిరసన…

హైదరాబాద్

కాకినాడలో సమైక్య ఆందోళనలు

హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా రేంద్రం కాకినాడలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 9వ తేదీని ఏపీఎన్జీవోలు తెలుగు జాతి విద్రోమ దినంగా ప్రకటించడంతో ఈ రోజు సమైక్యవాదులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు సోనియాగాంధీయే కారణమంటూ…