సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతల అరెస్టు
హైదరాబాద్: తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ బాబు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్: తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ బాబు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు జాతి విద్రోహ దినంగా పేర్కొంటూ నగరంలో ఏపీఎన్జీవోలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూడాలు నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి…
హైదరాబాద్: కలుషిత ఆహారం తిని అనంతపురం జిల్లాలో 500 గొర్రెలు మృతి చెందాయి. నగర శివారులోని పారిశ్రామిక వాడ ప్రాంతంలో బొరుగుల్ని గుర్తు తెలియని వ్యక్తులు పారవేయగా మేత కోసం వచ్చిన గొర్రెలు వాటిని తినడంతో అవి అక్కడికక్కడే…
హైదరాబాద్: మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. తన సొంత మండలమైన కలికిరి తహశీల్దార్‌తో సీఎం తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…
హైదరాబాద్: మిజోరం విధానసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఆది నుండి ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మధ్యాహ్నానికి కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజో డెమొక్రటిక్ ఎలయన్స్ మూడు స్థానాలు…
ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో ఇవాళ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం రెండు సార్లు వాయిదా పడి తిరిగి రెండు గంటలకు ప్రారంభం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు…
జకార్తా : ఇంధనంతో వెళ్తున్న ఒక ట్రక్కును రైలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రైలు ప్రయాణీకులు ఏడుగురు మృతి చెందారు. దక్షిణ జకార్తాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఇంజనీరుతో పాటు ఆరుగురు య్రాణీకులు మృతి…
ఢిల్లీ: వాయిదా తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి సమావేశం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకరుకు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన వారిలో లగడపాటి, రాజగోపాల్, హర్సకుమార్, ఉండవల్లి…
హైదరాబాద్: శ్రీశైలంలోని రాష్ట్ర పర్యాటక శాఖ, దేవస్థానం రెవెన్యూ విభాగంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ముంబయి: సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించడమే మార్కెట్ల జోరుకు కారణమని భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎన్‌ఈ సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 21,330…