Wednesday, 4 November 2026

January 2014

జిల్లా వార్తలు

సీఎంపై కేటీఆర్‌ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తమ హక్కులను ఉల్లంఘించినందుకు సీఎం కిరణ్‌పై చర్య తీసుకోవాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కేటీఆర్‌ కోరారు.

జిల్లా వార్తలు

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదారాబాద్‌: వాయిదా అనంతరం శాసన సభ తిరిగి ప్రారంభమైంది. అంతకు ముందు సభలో టీటీడీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి గందరగోళం సృష్టించడంతో సభను స్పీకర్‌ ఐదు నిమిషాల పాటు వాయిద వేసిన విషయం తెెలిసిందే.

హైదరాబాద్

అసెంబ్లీ 5 నిమిషాలు వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది. టీడీపీ సభ్యులు స్పీరక్‌ పోడియంను ముట్టడించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఐదు నిమిషాలపాటు వాయిదా  వేశారు.

వార్తలు

సోనియా నివాసంలో టీ బిల్లుపై కీలక భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనాయాగాంధీ నివాసంలో టీబిల్లుపై కీలక భేటీ జరుగుతోంది.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దాగ్విజయ్‌ సింగ్‌, జీవోఎం సభ్యులు ఆజాద,్‌ షిండే, ఏకే ఆంటోని హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభలో టీ బిల్లుపై చర్యకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు…

ఎడిట్ పేజీ

ఎంఐఎం ఆలస్యంగానైనా తెలంగాణపై మంచి నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆల్‌ ఇండియా మజ్లీస్‌ ఎ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం రాష్ట్ర విభజన అనివార్యమైన తరుణంలో హైదరాబాద్‌, పది జిల్లాలతో…

నల్లగొండ

సింగర్‌ శ్రావణభార్గవికి తప్పిన ముప్పు

చిట్యాల : సినీ గాయనీ శ్రావణభార్గవికి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహాదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఆమె హైదరాబాద్‌నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు…

హైదరాబాద్

ఫిలింఛాంబర్‌ చేరుకున్న అక్కినేని అంతిమయాత్ర

హైదరాబాద్‌ : అభిమానులను విషాదవదనంలో విడిచి వెళ్లిన తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్ర ఫిలింఛాబర్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఫిలింఛాబర్‌కు తరలించి అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు…

వార్తలు

అక్కినేనికి అంతిమ వీడ్కోలు

కాసేపట్లో అన్నపూర్ణ స్డూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు , ఫిలింఛాంబర్‌కు మృతదేహాన్ని తరలించిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ : అక్కినేని భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిలింఛాబర్‌కు తరలిస్తున్నారు.  అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అక్కినేని…