Wednesday, 4 November 2026

January 2014

Cover Story

కిరణ్‌ ఏ హోదాలో మాట్లాడుతున్నవ్‌

వ్యక్తిగతంగానా? సీఎంగానా? నిలదీసిన జానా సభా నాయకుడు హుందాగా వ్యవహరించాలి : అక్బరుద్దీన్‌ ఆకట్టుకోలేకపోయిన కిరణ్‌ ప్రసంగం ్టటీ బిల్లుకు మద్దతు ప్రకటించిన మంత్రి బాలరాజు హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై ఏ…

Featured News

తుస్సుమన్న ఏపీఎన్‌జీవోల ధర్నా

లగడపాటికి మైండ్‌ బ్లాక్‌ గుంజిపారేసిన పోరుబిడ్డలు హోరెత్తిన జై తెలంగాణ హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర కోసమంటూ ఏపీఎన్జీవోలు తలపెట్టిన చలో హైదరాబాద్‌ తుస్సుమంది. సభలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తనకు ఇష్టం వచ్చినట్లుగా…

Featured News

కేజ్రీవాల్‌ పిచ్చి సీఎం : షిండే

ఆప్‌ కాంగ్రెస్‌ మధ్య పెరిగిన మాటల యుద్ధం ముంబై, జనవరి 22 (జనంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌పై కేంద్ర ¬ంమంత్రి షిండే మండిపడ్డారు. ‘పిచ్చి’ ముఖ్యమంత్రి అని అర్థం వచ్చేలా మరాఠీలో మాట్లాడారు.…

Featured News

బిల్లు గడువు పెంపు నిర్ణయం నేడు

వారానికి మించకపోవచ్చు న్యూఢిల్లీ, జనవరి 22 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై శాసనసభ, మండలి తమ అభిప్రాయాలు తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన ఆరువారాల గడువు గురువారంతో ముగియనుంది. సభలో ఇంకా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పాల్సి…

Featured News

2005కు ముందు కరెన్సీ వెనక్కు

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం ముంబై, జనవరి 22 (జనంసాక్షి) : భారత రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. 2005 సంవత్సరానికి ముద్రించి, ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీని వెనక్కు తీసుకోనున్నట్లు పేర్కొంది. 2014 మార్చి 31…

జిల్లా వార్తలు

రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కినేని అంత్యక్రియలు

హైదరాబాద్‌: అక్కినేని నాగేశ్వరర్రావు అంత్యక్రియాలు రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నపూర్ణా స్టూడియోలో నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు. పోలీసు లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రటించింన సంగతి తెలిసిందే.

జాతీయం

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి.బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడి 21,337 వద్ద ముగిసింది. నిఫ్టీ 25పాయింట్ల లాభంతో 6,338 వద్ద ముగిసింది. సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, లుపిన్‌, బీపీసీఎల్‌,హిందాల్కో తదితర షేర్లు లాభపడగా, ఆసియన్‌…

హైదరాబాద్

సీఎస్‌కు డిప్యూటీ సీఎం దామోదర ఫోన్‌

హైదరాబాద్‌: ప్రభుత్వప్రధాన కార్యదర్శి పీకే.మహంతికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఫోన్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల గడువు పై సీఎస్‌తో డిప్యూటీ సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది.

Main

నన్ను తన కుటుంబసభ్యురాలిగానే చూసేవారు:పి.సుశీల

హైదరాబాద్‌: అక్కినేని నాగేశ్వరరావు తనను ఎప్పుడు సొంత కుటుంబ సభ్యురాలిగా చూసేవారని, ఆయన మరణవార్త తెలిసి దిగ్భాంతికి లోనయ్యానని గాయని పి.సుశీల అన్నారు. చెనైనుంచి వచ్చిన ఆమె అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవ దంపతులు…

అంతర్జాతీయం

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్‌

వాషింగ్టన్‌: మంచుతుపాను అమెరికాను వణికిస్తూనే ఉంది. తాజాగా దేశ ఈశాన్య ప్రాంతం ఈ తుపాను బారిన పడింది. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. 3000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మంచు, గాలి కలిసి బలంగా వీస్తుండడంతో తుపాను ప్రభావం తీవ్రంగా…