Tuesday, 3 November 2026

March 2014

స్పొర్ట్స్

స్విస్‌ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా సైనా

న్యూఢిల్లీ ,మార్చి 8 :ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగిన సైనానెహ్వాల్‌ ఇప్పుడు స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీకి సిధ్ధమైంది. మంగళవారం నుండి మొదలయ్యే ఈ టోర్నీలో సైనా ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది ఆశించిన…

ఖమ్మం

పవన్‌కల్యాణ్‌ వస్తే ఆహ్వానిస్తాం: జేపీ

ఖమ్మం,మార్చి8: సినీ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ లోక్‌సత్తా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మరోమారు ఆఫర్‌ ఇచ్చారు. గతంలో పవన్‌ వస్తే పగ్గాలు అప్పగిస్తామన్న జెపి మళ్లీ అదే ప్రతిపాదన చేశారు. ఖమ్మంలో ఆయన…

హైదరాబాద్

ఆర్థికశాఖ అధికారులతో ముగిసిన గవర్నర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆర్థికశాఖ అధికారులతో గవర్నర్‌ నరసింహన్‌ సమీక్ష సమావేశం ముగిసింది.ఎక్సైజ్‌ రిజిస్ట్రేషన్‌, మైన్స్‌, రవాణా శాఖ ఆదాయాలపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ అధికారులకు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన మరో రూ.39 కోట్లను…

వార్తలు

పీసీసీల ఏర్పాటుకు రెండు రోజుల్లో: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ: రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లకు ప్రత్యేక పీసీసీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. పీసీసీల ఏర్పాటుపై చర్చలు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు.

వార్తలు

ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం : జానారెడ్డి

హైదరాబాద్‌: ఇటు మున్సిపల్‌, అటు సార్వత్రక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టకోకూడదని నిర్ణయించినట్లు టీ కాంగ్రెస్‌ నేత జానారెడ్డి వెల్లడించారు. జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ ఒంటరిగానే ఎన్నికలకు…

అంతర్జాతీయం

సముద్రంలో కూలిన మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

మలేషియా: గల్లంతైన మలేషియాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎంహెచ్‌ 370 వియత్నాం వద్ద సముద్రంలో కూలింది. విమానం కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళుతుండగా రాడార్‌ కేంద్రానికి సిగ్నల్స్‌ అందకుండా పోయాయి. విమానం 12 మంది సిబ్బందితో పాటు 239 మంది…

Featured News

16 ప్రశ్నలకు బదులివ్వండి

మోడీ ఇంటికి బయల్దేరిన కేజ్రీవాల్‌ అడ్డుకున్న పోలీసులు గాంధీనగర్‌, మార్చి 7 (జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ధిపై తాము సంధించే 16 ప్రశ్నలకు బదులివ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని…

Featured News

ఆకాశమే హద్దు

ఆకాశమే హద్దుగా దూసుకుపోతామని చాటుతోంది ఈ బాలిక. హైదరాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థి

ముఖ్యాంశాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీం గుస్సా

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వండి లేదంటే కోర్టు ధిక్కరణ కేసులు న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తక్షణమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని…