Tuesday, 3 November 2026

March 2014

హైదరాబాద్

హిమబిందు హత్యోదంతంపై మహిళ సంఘాల నిరసన

హిమబిందు హత్యోదంతంపై మహిళ సంఘాల నిరసన విజయవాడ: విజయవాడలో దారుణహత్యకు గురైన సప్తగిరి గ్రామీణబ్యాంక్‌ మేనేజర్‌ భార్య హిమబిందు హత్యోదంతంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి ఉరి…

హైదరాబాద్

ఘనంగా శ్రీమాధవస్వామి రథోత్సవం

ఘనంగా శ్రీమాధవస్వామి రథోత్సవం హైదరాబాద్‌: ర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో శ్రీమాధవస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ ో్మత్సవాన్ని పురస్కారించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దివ్య క్షేత్రంలో కొలువుదీరిన మాధవస్వామి, లక్ష్మీదేవిలను పట్టువస్త్రాలు,…

హైదరాబాద్

జహీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు

జహీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ.2.75లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

త’క్థోరోుమల్హోోబ ే్లపరిోాన బోటేఆీోౌేఆోరీల రోద్రీో

త’క్థోరోుమల్హోోబ ే్లపరిోాన బోటేఆీోౌేఆోరీల రోద్రీో ో్థరోుమల ోా ో్థరోుమల శ్రీవారి ద రోో్‌నాేఆ్థకోె¬ బోటేఆీోౌేఆోరీల రోద్రీో ే్లపరిోాంది . బోటేఆీోౌేఆోరీలు 31 కెంపోిర్‌్టవోౖుంటె్లో్హోబ వో’చిె ేఆనినాేఆ్లరోు సోిోఈమివారి స¸రోోఈద రోో్‌నాేఆ్థకోె¬ ,ప¸ోుోకుో’్యకె ోుప¸వో’శో¸ ద రోో్‌నాేఆ్థకోె¬ 4గంటెలు .కెాలినడ్ధ్ణకెనె వ్లోౖోీో్ల బోటేఆీోౌేఆోరీలోౌేఆ 7…

హైదరాబాద్

గుప్తనిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం ముస్కాల్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. సమారచారమందుకున్న పోలీసులు తవ్వకాలు జరుపుతున్న పరిమందిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

అనుమానాస్పద స్ధితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

అనుమానాస్పద స్ధితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కీర్తి అనుమానాస్పదంగా మృతిచెందింది. కీర్తి ఈనెల 21న హైదరాబాద్‌లో కులాంతర వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇంటికి వెళ్లిన కీర్తిని అత్తమామలే చంపారని పోలీసులకు భర్త…

హైదరాబాద్

మార్చి 27న విశాఖలో జనసేన పార్టీ బహిరంగసభ

మార్చి 27న విశాఖలో జనసేన పార్టీ బహిరంగసభ హైదరాబాద్‌: యూత్‌ ఆఫ్‌ ద నేషన్‌ ఫైట్‌ ద నేషన్‌ నివాదంతో ఈ నెల 27న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించనన్నుట్లు జనసేస పార్టీ ప్రకటించింది. బహిరంగ సభకు…

హైదరాబాద్

ఏఫ్‌ఎం రేడియోలతో ట్రాఫిక్‌ పోలీసుల ఒప్పందం

హైదరాబాద్‌: జంటనగరాల్లో ట్రాఫిక్‌ పోలీసుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎఫ్‌ఎం రేడియోల ద్వారా వాహనదారులకు సమాచారం అందించనున్నారు.

ముఖ్యాంశాలు

సోనియా వల్లే తెలంగాణ సాకారమైంది: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు మరో 20,30 ఏళ్లు ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. సోనియాగాంధీ తీసుకున్న కఠోర నిర్ణయం వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఆమే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని…

వరంగల్

ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వరంగల్‌: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.