బాబు ను ఢిల్లీకి ఆహ్వానించిన బీజేపీ, తిరస్కరించిన బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును భారతీయ జనతా పార్టీ నేతలు ఆదివారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో తాను ఢిల్లీ రాలేనని బీజేపీ…



