యువీ ఇంటిపై అభిమానుల రాళ్ళవర్షం
(జనంసాక్షి):టీ20 వరల్డ్ కప్ లో శ్రీలకపై పరాజయం పాలనై భారత్ ఆటగాళ్ళకు అభిమానుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్ వైఫల్యానికి యువి బ్యాటింగ్ లోపమే అని భావించిన అభిమానులు రాళ్ళతో యువరాజ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.…










