Monday, 2 November 2026

May 2014

Featured News

మా ప్రేమ నిజమే

పెళ్లి చేసుకుంటా : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : టీవీ జర్నలిస్టు అమృతరాయ్‌ను తాను ప్రేమిస్తున్న మాట నిజ మేనని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ తెలి పారు. ప్రేమ వ్యవహారంపై ఆయన నోరు…

Featured News

బాబు ఓటు వ్యాఖ్య వివాదాస్పదం

చెల్లని ఓటుగా పరిగణిస్తం : భన్వర్‌లాల్‌శ్రీఅలా ఏం ఉండదు : కేంద్ర ఎన్నికల కమిషన్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాను బీజేపీకి ఓటు వేశానని ఆయన వెల్లడించడం వివాదాస్పదమైంది. ఎవరైనా…

Featured News

మోడీ ప్రధానికి పనికిరాడు : అమర్త్యాసేన్‌

కోల్‌కతా, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : నరేంద్రమోడీ ప్రధాని పదవికి పనికిరాడని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యాసేన్‌ అభిప్రా యపడ్డారు. ప్రధాని పదవి చేపట్టడానికి ఆయన తగిన వ్యక్తి కాకపోవచ్చని అమర్త్యాసేన్‌ అన్నారు. బీజేపీ…

Featured News

నిబంధనలు ఉల్లంఘించిన మోడీపై కేసు

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై పోలీసు లు కేసు నమోదు చేశారు. ఆయన బుధవా రం తన ఓటు హక్కు వినియోగించుకున్న అ నంతరం మీడియాతో…

Featured News

అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే తెలంగాణ

సీమాంధ్రుల మనోభావాలతో తెదేపా, వైకాపా, భాజపాలు ఆడుకున్నాయి : రాహుల్‌ అనంతపురం, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సీమాంధ్ర ప్రాంత…

Cover Story

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌

72 శాతం పోలింగ్‌ అత్యధికం నల్గొండ 81 శాతం హైదరాబాద్‌లో అత్యల్పంగా 58 శాతం రీపోలింగ్‌ లేదు : భన్వర్‌లాల్‌ ఓటేసిన గవర్నర్‌ దంపతులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌…