తెలంగాణలో తొలి సర్కారు మాదే : కేకే
హైదరాబాద్, మే 1 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని టీఆ ర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఎన్నికల సరళి టీఆర్‌ఎస్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందన్నారు.…







