Tuesday, 3 November 2026

September 2014

వార్తలు

8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…..

హైద‌ర‌బాద్‌(జ‌నంసాక్షి): గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 8వ తేదీ (సోమవారం)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నాడు సెలవుదినంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వోద్యోగులు 8వ తేదీ బదులుగా 13వ తేదీన…

వార్తలు

రాష్ట్రపతితో కేసీఆర్‌ బ’ాటీ

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో బ’ాటీ అయ్యారు. అంతకుముందు ఈ ఉదయం కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.

వార్తలు

ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.  

వార్తలు

మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీకానున్న కేసీఆర్

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని జాతీయ నేతలను కలిసి కోరుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఈ మధ్యాహ్నం 1.15…

వార్తలు

మెదక్‌లో బీజేపీకి ఓటమీఖాయం: మంత్రి హరీష్‌రావు

మెదక్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోక తప్పదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చినపుడే బీజేపీ ఓటమీ ఖాయమైపోయిందని అన్నారు. పార్టీ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ…

వార్తలు

రాష్ట్రపతి ప్రణబ్‌తో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రణబ్‌ను కలిసి రాష్ట్ర సమస్యలపై వివరిస్తున్నట్టు సమాచారం. త్వరలో నగరంలోజరుగనున్న మెట్రోపోలీస్ సదస్సుకు హాజరుకావాలని కూడా సీఎం కోరనున్నారు.  

Featured News

రాజకీయాల కోసం కాదు.. అభివృద్ధి కోసమే

తుమ్మల తెరాసలో చేరిండు : కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరాడని, రాజకీయాల కోసం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేయదని, అభివృద్ధే…

Featured News

భారత్‌ ప్రపంచానికే అధ్యాపకుడు కావాలి

ఇంటర్నెట్‌ సమాచారమే.. విజ్ఞానం కాదు విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ ముఖాముఖి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ప్రపంచానికే భారతదేశం అధ్యాపకుడు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. ఇంటర్నెట్‌ సమాచారమే తప్ప విజ్ఞానం కాదన్నారు. భారత తొలి రాష్ట్రపతి…

Featured News

కొత్త జిల్లాలపై కేసీఆర్‌ కసరత్తు

బడ్జెట్‌ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో వీలైనంత త్వరగా జిల్లాల పునర్విభజన జరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక కసరత్తు…

Featured News

హస్తినకు చేరుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. అనంతరం నలుగురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీకానున్నారు. సీఎంతోపాటు పార్టీ ఎంపీలు కే.కేశవరావు, వినోద్‌…