Tuesday, 3 November 2026

September 2014

Featured News

సానియాకు సర్కారు ఘనస్వాగతం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : యుఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సానియా మీర్జాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శంషాబాద్‌ ఎయిర ్‌పోర్టులో ఆదివారం ఘనస్వాగతం లభిం చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు అధికారులు…

Featured News

క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ అరెస్టు

మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టుచేసి మీడి యా ముందు ప్రవేశపెట్టారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల డెంటల్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ బాలాను…

Featured News

కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకు !

శారద చిట్స్‌ స్కాంలో కొత్తకోణం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : శారద చిట్స్‌ కుంభకోణంలో కొత్త కోణం బయటపడింది. కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకును ఏర్పాటుచేసేందుకు సంస్థ అధినేత సుదీప్తసేన్‌ యత్నాలు దర్యాప్తులో బట్టబయలయ్యాయి. సంచలనం సృష్టించిన శారదా…

Cover Story

కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ గ్రాండ్‌ సక్సెస్‌

రాజ్‌నాథ్‌, స్మృతి ఇరానీ, జవదేకర్‌లతో సీఎం భేటీ తెలంగాణ సమస్యలపై మోడీ సానుకూల స్పందన హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం…

Featured News

సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో స్థానంలేదు

తెలంగాణ ఛానెళ్లు, పత్రికలు ఆంధ్రాలో ఎందుకుండవు ? పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా? ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో స్థానంలేదని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ…

Featured News

జమ్మూను ముంచెత్తిన వరదలు

జమ్మూ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇప్పటికి మృతిచెందిన వారి సంఖ్య 120కి చేరింది. మరో 11వేల మందిని సైన్యం రక్షించింది. గడిచిన 60ఏళ్ళలో ఇలాంటి పరిస్థితి సంభవించడం ఇదే…

Featured News

తెలంగాణలో భారీ వర్షాలు

సింగరేణిలో వరదనీరు ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన ఉత్పత్తి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):: తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సింగరేణిలో వరదనీరు చేరడంతో ఎపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్‌,…

Featured News

బలంలేని భాజపాకు అధికారమెందుకు? : కేజ్రివాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : బలంలేని భారతీయ జనతాపార్టీకి అధికారమెందుకు అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రశ్నించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపి ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన నిరసన వ్యక్తంచేశారు. దొడ్డిదారిన…

Featured News

ఏపీ సర్కారుకు కాగ్‌ మొట్టికాయ

పథకాల ప్రయోజనం శూన్యం కోట్లాది రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అన్నింటా అవకతవకలే హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కారుకు కాగ్‌ మొట్టి కాయ వేసింది. ప్రభుత్వ ప నితీరుపై కంప్ట్రోలర్‌ అండ్‌…

Cover Story

తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వండి

మోడీకి 21 ప్రతిపాదనలు ప్రధానితో కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం మహబూబ్‌నగర్‌లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రానికి అంగీకారం విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి మంత్రి గోయల్‌ హామీ బిజీబిజీగా సీఎం కేసీఆర్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి…