Monday, 2 November 2026

September 2014

వార్తలు

టీపీసీసీ చీఫ్‌ పొన్నాలపై పాల్వాయి ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోయినా సిగ్గులేకుండా పొన్నాల పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమర్థతలేని వారికి బాధ్యత…

వార్తలు

అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్!

లండన్: అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు నాసా క్యూరియోసిటి మార్స్ రోవర్ తీసిన ఫోటోను బ్రిటీష్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. క్యూరియోసిటి రోవర్ మాస్టర్ కెమెరా సహాయంతో ఎడమ వైపు ఆరు అడుగుల ఎత్తున్న ఫోటోను గ్రహాంతర…

వార్తలు

డీజీపీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజీపీ అనురాగ్‌ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, మరో ఐపీఎస్‌ అధికారి స్వాతి లక్రా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Featured News

రహానె ఇంట పెళ్లి సందడి

హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ అజింక్య రహానె ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం రహానె మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం రాధికను పెళ్లాడాడు. ముంబయిలో రహానె, రాధిక దంపతుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రహానె…

వార్తలు

గాంధీ జయంతి సెలవు రద్దు

దేశవ్యాప్తంగా  చేపట్టిన   ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం కోసం గాంధీ జయంతి రోజున   కేంద్ర ప్రభుత్వం సెలవును రద్దు చేసింది  .అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ…

వార్తలు

నవంబరు 20న బీసీసీఐ వార్షిక సమావేశం

ముంబయి: బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం నవంబరు 20న జరగనుంది. టీమ్‌ ఇండియాలో రవిశాస్‌ి కొనసాగనున్నారు. 2015 వరల్డ్‌ కప్‌ వరకు రవిశాస్‌ి సేవలను బీసీసీఐ ఉపయోగించుకోనుంది. టీమ్‌ ఇండియా డైరెక్టర్‌గా రవిశాస్‌ి సేవలు అందిస్తారు. కొత్తగా నియమితులైన…

వార్తలు

తల్లిదండ్రులతో యాసిడ్‌ తాగించిన కొడుకు

తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం అల్వాల్‌: తల్లిదండ్రులకు, కుమారునికి మధ్య జరిగిన ఆస్తి వివాదం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. రామ్మూర్తి ఎంఈఎస్‌లో పదవీవిరమణ పొంది భార్య లక్ష్మీబాయి, కుమారుడు దేవానంద్‌లతో కలసి అల్వాల్‌లోని జానకీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు.…

వార్తలు

లాభాలతో ముగిసిన సెన్సెక్స్!

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. గత మూడు రోజులుగా నష్టాలకు గురవుతున్న సూచీలు లాభాలతో ముగియడం ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగించింది. బ్లూచిప్ కంపెనీల షేర్లు ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హిండాల్కో,…

వార్తలు

గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం

న్యూఢిల్లీ : దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు…

వార్తలు

టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి

న్యూఢిల్లీ : ఇక నుంచి టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి కొనసాగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 2015 వరల్డ్ కప్ వరకు బీసీసీఐ రవిశాస్త్రి సేవలను వినియోగించుకోనుంది. కొత్తగా నియమితులైన సిబ్బంది ఒప్పందాన్ని బీసీసీఐ పొడగించింది.