Monday, 2 November 2026

September 2014

వార్తలు

ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మపై వివక్ష: స్వామిగౌడ్

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వివక్షకు గురైందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా…

వార్తలు

పౌరసరఫరాల శాఖ ఏఎస్‌వో ఇంట్లో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్ : హస్తినాపురంలోని పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న ఏఎస్‌వో నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఎస్‌వో ఇంట్లో నుంచి రూ. 79 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు…

వార్తలు

రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి ప్రతీ పండుగ ప్రత్యేకమైందే ఎంపీ కవిత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిర్వహించే ప్రతి పండుగ ప్రత్యేకమైనదేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు భరత్‌ భూషణ్‌ వేసిన చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. బతుకమ్మపై…

వార్తలు

ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నారు. నిరుపయోగమైన వ్యవస్థను కొనసాగించరాదని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

పోలీసుల అదుపులో విరసం నేత వరవరరావు

హైదరాబాద్‌: విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో విరసం నేతలు ఇవాళ సభ నిర్వహించాలనుకున్నారు. ఈ సదస్సుకు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తుల్జాభవన్‌లో ఉన్న 50 మంది…

వార్తలు

విరసం నేత కల్యాణరావు అరెస్టు

హైదరాబాద్‌: విరసంనేత కల్యాణ్‌రావును మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరిన కల్యాణ్‌రావును శనివారం అర్థరాత్రి గుంటూరులోని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.

Featured News

భారీగా బోగస్‌ కార్డుల ఏరివేత

అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు : మంత్రి ఈటెల నెలాఖరులోగా రుణమాఫీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణలోని బోగస్‌ రేషన్‌ కార్డులను రద్దుచేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.…

Featured News

దండం.. దరఖాస్తు

అభివృద్ధియే ఎజెండా గద్దర్‌ కొత్త జెండా 25శాతం మ్యానిఫేస్టో అమలుచేసినా చాలు అభివృద్ధి కోసం జనంలోకి : గద్దర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : దండం.. దరఖాస్తు కార్యక్రమంతో అభివృద్ధియే ఎజెండాగా జనంలోకి వెళ్తానని ప్రజా గాయకుడు…

Featured News

ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం ఉమ్మడి పోరు : ఒబామా

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం  మొత్తం ఉమ్మ డిగా పోరాడు తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలి పారు. సిరియా, ఇరాక్‌ లలో భారీగా భూభాగా లను ఆక్ర మించుకున్న ఇస్లామిక్‌…

Featured News

బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం

భారీ వర్షసూచన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : పశ్చిమ మధ్య బంగా ళాఖాతంలో మళ్ళీ అల్ప పీడనం ఏర్పడింది. దీం తో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షసూచన ఉన్నట్లు అధికారులు తె లిపారు. సాయంత్రానికి ఉధృక్తమయ్యే…