ఓయూలో ఇస్కాన్ సభ్యుడు ఆత్మహత్య
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్కాన్ సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలోని బీ9 క్వార్టర్స్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఓయూలో ఉద్యోగి.
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్కాన్ సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలోని బీ9 క్వార్టర్స్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఓయూలో ఉద్యోగి.
ముంబై, ఆగస్టు 26 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం సాయంత్రం తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్ ఈ రాజీనామాను తక్షణం ఆమోదించవచ్చునని తెలుస్తున్నది. ఈ పర్యవసానంగా…
బిలాస్ : హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ సమీపంలో ప్రమాదవశాత్తు గోవింద్‌సాగర్ రిజర్వాయర్‌లో బస్సు అదుపుతప్పి పడిపోయింది . ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. 20మంది గాయపడ్డారు .పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం…
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు.. దానికి కాఏ్పుజీ నారాయణరావు పేరు పెడుతున్నట్లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది.…
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు తన తీర్పును శనివారం వెల్లడించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో శనివారం నాడే జయయలిత…
భద్రాచలం పట్టణం: భద్రాచలం మండలం కొత్తూరు నారాయణపురం చెరువులో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. భద్రాచలం పట్టణంలోని జగదీశ్ కాలనీకి చెందిన సారిక(18), అఖిల(14)లు బతుకమ్మ పూల సేకరణ కోసం వెళ్లారు. కలువ పూల కోసం చెరువులోకి…
గంగా నది పునరుజ్జీవన పథకాలలో భాగంగా నది ఒడ్డున అడవుల పెంపకం చేపట్టనున్నట్లు ఉమా భారతి తెలిపారు. నది ఎగువన ఔషద మొక్కల పరిరక్షణ ప్రతిపాదన ఉందన్నారు. నదుల అనుసంధానం చేపట్టేటపుడు సంబందిత రాష్ర్టాల మనోభావాలను, పర్యావరణ చట్టాలను,…
కువైట్ తెలంగాణ సమితి (కేటీఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశమైన కువైట్లో ఎప్పుడూ ఈ ఉత్సవాలు చేసుకోలేదని, భారత్లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఈ ఉత్సవాలు చేసుకోవడం ఆనందంగా…
హైదరాబాద్: రాష్ట్రంలో ధరల నియంత్రణపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వుల జారీ చేసింది. సీఎస్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో 16 మంది సభ్యులుంటారు. పాలు, కూరగాయలు, నూనెలు, నిత్యావసరాల ధరలతో పాటు.. రైతులకు…
హైదరాబాద్: ఇటీవలే ఢిల్లీ జూలో యువకుడిపై పులి దాడి చేసి చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పులితో పోరాడి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ సమీపంలోని కమాదా…